Jump to content

ఎస్. వెంకటేశన్

వికీపీడియా నుండి

ఎస్. వెంకటేశన్ (జననం 16 మార్చి 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మదురై నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.