కడలూరు లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కడలూరు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కడలూర్ జిల్లా పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
151 | తిట్టకుడి | ఎస్సీ | కడలూరు | డీఎంకే |
152 | విరుధాచలం | జనరల్ | కడలూరు | కాంగ్రెస్ |
153 | నెయ్‌వేలి | జనరల్ | కడలూరు | డీఎంకే |
154 | పన్రుటి | జనరల్ | కడలూరు | డీఎంకే |
155 | కడలూరు | జనరల్ | కడలూరు | డీఎంకే |
156 | కురింజిపడి | జనరల్ | కడలూరు | డీఎంకే |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1951 | ఎన్.డి.గోవిందసామి కచ్చిరాయర్ | తమిళనాడు టాయిలర్స్ పార్టీ |
1957 | టి.డి ముత్తు కుమారస్వామి | స్వతంత్ర |
1962 | టి. రామబద్రన్ | డీఎంకే |
1967 | వీకే గౌండర్ | డీఎంకే |
1971 | ఎస్. రాధాకృష్ణన్ | కాంగ్రెస్ |
1977 | జి. భువరాహన్ | కాంగ్రెస్ |
1980 | ఆర్. ముత్తుకుమరన్ | కాంగ్రెస్ |
1984 | పి.ఆర్.ఎస్. వెంకటేశన్ | కాంగ్రెస్ |
1989 | పి.ఆర్.ఎస్. వెంకటేశన్ | కాంగ్రెస్ |
1991 | పిపి కలియపెరుమాళ్ | కాంగ్రెస్ |
1996 | పి.ఆర్.ఎస్. వెంకటేశన్ | తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్) |
1998 | ఎం.సి ధమోదరన్ | ఏఐఏడీఎంకే |
1999 | ఆది శంకర్ | డీఎంకే |
2004 | కె. వెంకటపతి | డీఎంకే |
2009 | కె.ఎస్. అళగిరి | కాంగ్రెస్ |
2014 | ఏ. అరున్‍మొళితేవన్ | ఏఐఏడీఎంకే |
2019 [2] | టి.ఆర్. వి. ఎస్. రమేష్ [3] | డీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. p. 448. Retrieved 2008-10-09.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.