పొల్లాచ్చి లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
Existence | 1952 |
---|---|
Reservation | జనరల్ |
Current MP | కె. శ్యాముగసుందరం |
Party | డిఎంకె |
Elected Year | 2019 |
State | తమిళనాడు |
Total Electors | 15,20,276[1] |
Most Successful Party | ఏఐఏడీఎంకే (7 సార్లు) |
పొల్లాచ్చి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోయంబత్తూరు, తిరుపూరు జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
119. | తొండముత్తూరు | జనరల్ | కోయంబత్తూరు | ఏఐఏడీఎంకే |
122. | కినతుకడవు | జనరల్ | కోయంబత్తూరు | ఏఐఏడీఎంకే |
123. | పొల్లాచి | జనరల్ | కోయంబత్తూరు | ఏఐఏడీఎంకే |
124. | వాల్పరై | ఎస్సీ | కోయంబత్తూరు | ఏఐఏడీఎంకే |
125. | ఉడుమలైపేట్టై | జనరల్ | తిరుప్పూర్ | ఏఐఏడీఎంకే |
126. | మడతుకులం | జనరల్ | తిరుప్పూర్ | ఏఐఏడీఎంకే |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1951 | జిఆర్ దామోదరన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1957 | పిఆర్ రామకృష్ణన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | చిదంబరం సుబ్రమణ్యం | భారత జాతీయ కాంగ్రెస్ |
1967 | నారాయణన్ | డిఎంకె |
1971 | నారాయణన్ | డిఎంకె |
1971 (ఉప ఎన్నిక) | ఎం. కళింగరాయర్ | డిఎంకె |
1977 | కెఎ రాజు | ఏఐఏడీఎంకే |
1980 | CT దండపాణి | డిఎంకె |
1984 | ఆర్. అన్నా నంబి | ఏఐఏడీఎంకే |
1989 | బి. రాజా రవివర్మ | ఏఐఏడీఎంకే |
1991 | బి. రాజా రవివర్మ | ఏఐఏడీఎంకే |
1996 | వి. కందసామి | తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్) |
1998 | ఎం. త్యాగరాజన్ | ఏఐఏడీఎంకే |
1999 | సి. కృష్ణన్ | మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం |
2004 | సి. కృష్ణన్ | మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం |
2009 | కె. సుకుమార్ | ఏఐఏడీఎంకే |
2014 | సి. మహేంద్రన్ | ఏఐఏడీఎంకే |
2019 [2] | కె. శ్యాముగసుందరం [3] | డిఎంకె |
మూలాలు
[మార్చు]- ↑ GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.