సి.సుబ్రమణ్యం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
C-SUBRAMANIAM10798
భారతరత్న చిదంబరం సుబ్రహ్మణ్యం

పదవీ కాలము
28 July 1979 – 14 January 1980
ప్రధాన మంత్రి Charan Singh
ముందు Jagjivan Ram
తరువాత Indira Gandhi

పదవీ కాలము
1975 – 1977
ప్రధాన మంత్రి Indira Gandhi
ముందు Yashwantrao Chavan
తరువాత Haribhai M. Patel

జననం (1910-01-30)జనవరి 30, 1910
మరణం నవంబరు 7, 2000(2000-11-07) (వయసు 90)

సియస్గా సుపరిచితులైన చిదంబరం సుబ్రమణ్యం (జనవరి 30, 1910 - నవంబర్ 7, 2000) భారత దేశం ఆహారధాన్యాల స్వయంసంవృద్ధి సాధించడంలో దోహదపడ్డారు. కేంద్రప్రభుత్వంలో ఈయన వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే (1964-67) భారత దేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ జరిగింది. భారత ప్రభుత్వం 1998లో ఈయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది.

బయటి లింకులు[మార్చు]