కృష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కృష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం క్రిష్ణగిరి జిల్లా పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
51 | ఉత్తంగరై | ఎస్సీ | కృష్ణగిరి | ఏఐఏడీఎంకే |
52 | బర్గూర్ | జనరల్ | కృష్ణగిరి | డిఎంకె |
53 | కృష్ణగిరి | జనరల్ | కృష్ణగిరి | ఏఐఏడీఎంకే |
54 | వేప్పనహళ్లి | జనరల్ | కృష్ణగిరి | ఏఐఏడీఎంకే |
55 | హోసూరు | జనరల్ | కృష్ణగిరి | డిఎంకె |
56 | తల్లి | జనరల్ | కృష్ణగిరి | సి.పి.ఐ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | గెలిచిన అభ్యర్థి | పార్టీ |
---|---|---|
1951 | సిఆర్ నరసింహన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1957 | సిఆర్ నరసింహన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | కె. రాజారాం | ద్రవిడ మున్నేట్ర కజగం |
1967 | ఎం. కమలనాథన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
1971 | టి.తీర్థగిరి గౌండర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1971 (ఉప ఎన్నిక) | సి. సుబ్రమణ్యం | భారత జాతీయ కాంగ్రెస్ |
1977 | పివి పేరైసామి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
1980 | వజప్పాడి కె. రామమూర్తి | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | వజప్పాడి కె. రామమూర్తి | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | వజప్పాడి కె. రామమూర్తి | భారత జాతీయ కాంగ్రెస్ |
1991 | వజప్పాడి కె. రామమూర్తి | భారత జాతీయ కాంగ్రెస్ |
1996 | సి.నరసింహన్ | తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్) |
1998 | కె.పి. మునుసామి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
1999 | వి. వెట్రిసెల్వం | ద్రవిడ మున్నేట్ర కజగం |
2004 | ఇ.జి.సుగవనం | ద్రవిడ మున్నేట్ర కజగం |
2009 | ఇ.జి.సుగవనం | ద్రవిడ మున్నేట్ర కజగం |
2014 | కె. అశోక్ కుమార్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
2019 [1] | ఎ. చెల్లకుమార్ [2] | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 27. Retrieved 2 June 2019.