తల్లి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
తల్లి శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
![]() Interactive map of తల్లి శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | కృష్ణగిరి |
| లోక్సభ నియోజకవర్గం | కృష్ణగిరి |
తల్లి శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కృష్ణగిరి జిల్లా, కృష్ణగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1977 | డిఆర్ రాజారాం నాయుడు | కాంగ్రెస్ |
| 1980 | డిఆర్ రాజారాం నాయుడు | కాంగ్రెస్ (I) |
| 1984 | కేవీ వేణుగోపాల్ | కాంగ్రెస్ |
| 1989 | డిసి విజయేంద్రయ్య | జనతాదళ్ |
| 1991 | ఎం. వెంకటరామ రెడ్డి | కాంగ్రెస్ |
| 1996 | S. రాజా రెడ్డి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
| 2001 | కేవీ మురళీధరన్ | భారతీయ జనతా పార్టీ |
| 2006 | టి. రామచంద్రన్ | స్వతంత్ర |
| 2011[3] | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
| 2016[4] | వై. ప్రకాష్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2021[5][6] | టి. రామచంద్రన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
| 2026[7][8][9] |
మూలాలు
[మార్చు]- ↑ "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15.
- ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ "Tamil Nadu election results 2026: Full list of winners" (in Indian English). The Hindu. 4 May 2026. Archived from the original on 5 May 2026. Retrieved 5 May 2026.
- ↑ "Tamil Nadu Legislative Assembly election Result 2026 - Thalli" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 May 2026. Archived from the original on 17 June 2026. Retrieved 17 June 2026.
- ↑ "Thalli Constituency Election Results 2016 - 2026" (in ఇంగ్లీష్). The Times of India. 4 May 2026. Archived from the original on 17 June 2026. Retrieved 17 June 2026.
