Jump to content

మైలాపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
మైలాపూర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
పటం
Interactive map of మైలాపూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాచెన్నై
లోక్‌సభ నియోజకవర్గంచెన్నై దక్షిణ

మైలాపూర్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చెన్నై జిల్లా, చెన్నై దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మద్రాస్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1952 సిఆర్ రామస్వామి భారత జాతీయ కాంగ్రెస్
1957 సిఆర్ రామస్వామి భారత జాతీయ కాంగ్రెస్
1962 అరంగన్నాల్ భారత జాతీయ కాంగ్రెస్
1967 అరంగన్నాల్ భారత జాతీయ కాంగ్రెస్

తమిళనాడు రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1971 TN ఆనందనాయకి భారత జాతీయ కాంగ్రెస్
1977 TK కపాలి ద్రవిడ మున్నేట్ర కజగం
1980 TK కపాలి ఏఐఏడీఎంకే
1984 బి. వలర్మతి ఏఐఏడీఎంకే
1989 ఎన్. గణపతి ద్రవిడ మున్నేట్ర కజగం
1991 TM రంగరాజన్ ఏఐఏడీఎంకే
1994 ఉప ఎన్నిక ఏఐఏడీఎంకే
1996 ఎన్పీ రామజయం ద్రవిడ మున్నేట్ర కజగం
2001 కెఎన్ లక్ష్మణన్ భారతీయ జనతా పార్టీ
2006 ఎస్వీ శేఖర్ ఏఐఏడీఎంకే (2006-2009)
జోడించబడని సభ్యుడు (2009-2011)
భారత జాతీయ కాంగ్రెస్ (2011)
2011[3] ఆర్.రాజలక్ష్మి ఏఐఏడీఎంకే
2016[4] ఆర్. నటరాజ్ ఏఐఏడీఎంకే
2021[5][6] ధా వేలు ద్రవిడ మున్నేట్ర కజగం
2026[7][8] పి. వెంకటరామణన్ టీవీకే

మూలాలు

[మార్చు]
  1. "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. the original (PDF) నుండి 2012-05-15 న ఆర్కైవు చెయ్యబడింది.
  2. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. the original (PDF) నుండి 2009-02-06 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-10-10.
  3. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). the original (PDF) నుండి 15 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2021.
  4. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  5. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  6. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  7. "Tamil Nadu Legislative Assembly election Result 2026 - Mylapore" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 May2026. the original నుండి 5 June 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 June 2026. {{cite news}}: Check date values in: |date= (help)
  8. "Mylapore Constituency Election Results 2016 - 2026" (in ఇంగ్లీష్). The Times of India. 4 May 2026. the original నుండి 5 June 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 June 2026.