చెన్నై దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Infobox Lok Sabha Constituency

చెన్నై దక్షిణ నియోజకవర్గంలో చెన్నై నగరంలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒకటి. ఇది పూర్వము మద్రాసు దక్షిణ నియోజకవర్గంగా ఉండేది.1957లో చెన్నై లోక్‌సభ నియోజకవర్గాన్ని రెండుగా విభజించినప్పుడు ఏర్పడింది.

తమిళనాడు యొక్క తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రి, సి.ఎన్.అన్నాదురై, 1967లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ లోక్‌సభ సీటుకు రాజీనామా చేశాడు. ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో మురసోలీ మారన్ పోటీచేసి గెలిచాడు.

శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]

Chennai North constituency as laid out by 1971 Delimitation. The boundaries for this constituency lasted until 2004 election, which was then replaced by 2008 Delimitation.

2009కి పూర్వం[మార్చు]

చెన్నై దక్షిణ లోక్‌సభ నియోజకవర్గంలో ఈ క్రింది శాసన సభ నియోజకవర్గాలు ఉండేవి:[1]

 1. త్యాగరాజ నగర్
 2. ట్రిప్లికేన్
 3. మైలాపూర్
 4. సైదాపేట్
 5. అలందూర్
 6. తాంబరం

2009–ప్రస్త్రుతం[మార్చు]

 1. విరుగంబాక్కం
 2. సైదాపేట్
 3. అలందూరు
 4. త్యాగరాజనగర్
 5. మైలాపూర్
 6. వేలచ్చేరి
 7. షోలింగనల్లూర్

పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ ప్రత్యర్థి పార్టీ
1957 టి.టి.కృష్ణమాచారి భాజాకా పి.బాలసుబ్రమణ్య ముదలియార్ స్వతంత్ర అభ్యర్థి
1962 నంజిల్ కె. మనోహరన్ ద్రవిడ మున్నేట్ర కళగం సి.ఆర్.రామస్వామి భాజాకా
1967 సి.ఎన్.అన్నాదురై ద్రవిడ మున్నేట్ర కళగం కె.గురుమూర్తి భాజాకా
1967 (ఉప ఎన్నికలు) మురసోలీ మారన్ ద్రవిడ మున్నేట్ర కళగం సి.ఆర్.రామస్వామి భాజకా
1971 మురసోలీ మారన్ ద్రవిడ మున్నేట్ర కళగం నరసింహన్ SWA
1977 రామస్వామి వెంకట్రామన్ భాజకా మురసోలీ మారన్ ద్రవిడ మున్నేట్ర కళగం
1980 రామస్వామి వెంకట్రామన్ కాంగ్రేస్ ఐ ఈ.వీ.కె.సులోచన సంపత్ అన్నాడిఎంకే
1984 వైజయంతిమాల బాలీ భాజాకా ఎర సెళియన్ JNP
1989 వైజయంతీమాల బాలీ భాజాకా అలాడి అరుణ ద్రవిడ మున్నేట్ర కళగం
1991 ఆర్. శ్రీధరన్ ADMK టి.ఆర్.బాలు ద్రవిడ మున్నేట్ర కళగం
1996 టి.ఆర్.బాలు ద్రవిడ మున్నేట్ర కళగం హెచ్.గణేశం ADMK
1998 టి.ఆర్.బాలు ద్రవిడ మున్నేట్ర కళగం జానా కృష్ణమూర్తి భాజప
1999 టి.ఆర్.బాలు ద్రవిడ మున్నేట్ర కళగం వి.దండాయుధపాణి భాజకా
2004 టి.ఆర్.బాలు ద్రవిడ మున్నేట్ర కళగం బాదెర్ సయ్యద్ అన్నాడిఎంకే
2009 సి.రాజేంద్రన్ ఆలిండియా అన్నాడిఎంకే ఆర్.ఎస్.భారతి ద్రవిడ మున్నేట్ర కళగం
2014 జె.జయవర్ధన్ ఆలిండియా అన్నాడిఎంకే టి.కె.ఎస్.ఎలంగోవన్ ద్రవిడ మున్నేట్ర కళగం

మూలాలు[మార్చు]

 1. List of Parliamentary and Assembly Constituencies. Tamil Nadu. Election Commission of India. URL accessed on 2008-10-08.

బయటి లింకులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]