ఈరోడ్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
Existence | 2009–ప్రస్తుతం |
---|---|
Reservation | జనరల్ |
State | తమిళనాడు |
Total Electors | 1,462,246 |
Assembly Constituencies | 06 |
ఈరోడ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఈరోడ్, నమక్కల్, తిరుపూరు జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గం పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
97 | కుమారపాలయం | జనరల్ | నమక్కల్ |
98 | ఈరోడ్ (పశ్చిమ) | జనరల్ | ఈరోడ్ |
99 | ఈరోడ్ (తూర్పు) | జనరల్ | ఈరోడ్ |
100 | మొదక్కురిచ్చి | జనరల్ | ఈరోడ్ |
101 | ధరాపురం | ఎస్సీ | తిరుపూరు |
102 | కంగాయం | జనరల్ | తిరుపూరు |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]నం. | పేరు | పదవీకాలం | లోక్ సభ | రాజకీయ పార్టీ | ||
---|---|---|---|---|---|---|
నుండి | వరకు | |||||
1 | ఎ. గణేశమూర్తి | 2009 జూన్ 1 | 2014 మే 18 | 15వ | మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం | |
2 | ఎస్. సెల్వకుమార చిన్నయన్ | 2014 జూన్ 4 | 2019 మే 24 | 16వ | ఏఐఏడీఎంకే | |
3 | ఎ. గణేశమూర్తి | 2019 జూన్ 18 [3] | 2024 | 17వ | డీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
- ↑ Ramakrishnan, T. (1 May 2009). "Beset with agrarian issues and poor development". The Hindu. Archived from the original on 25 January 2013. Retrieved 14 May 2010.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.