Jump to content

నాగపట్నం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
నాగపట్నం లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతమిళనాడు మార్చు
కాల మండలంUTC+05:30 మార్చు
అక్షాంశ రేఖాంశాలు10°46′12″N 79°49′48″E మార్చు
పటం

నాగపట్నం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాగపట్నం, తిరువారూర్ జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ
163 నాగపట్టినం జనరల్ నాగపట్టణం విదుతలై చిరుతైగల్ కట్చి
164 కిల్వేలూరు ఎస్సీ నాగపట్టణం సీపీఐ (ఎం)
165 వేదారణ్యం జనరల్ నాగపట్టణం ఏఐఏడీఎంకే
166 తిరుతురైపూండి ఎస్సీ తిరువారూర్ సి.పి.ఐ
168 తిరువారూర్ జనరల్ తిరువారూర్ డిఎంకె
169 నన్నిలం జనరల్ తిరువారూర్ ఏఐఏడీఎంకే

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1957 ఎం. అయ్యకన్ను &

కె. ఆర్. సంబందం

భారత జాతీయ కాంగ్రెస్
1962 గోపాల్సామి తెన్కొండర్ భారత జాతీయ కాంగ్రెస్
1967 వి. సాంబశివన్ కాంగ్రెస్
1971 ఎం. కథముత్తు సి.పి.ఐ
1977 ఎస్.జి మురుగయ్యన్ సి.పి.ఐ
1979 * (ఉప ఎన్నిక) కె. మురుగయ్యన్ సి.పి.ఐ
1980 కరుణానితి తజ్హై డీఎంకే
1984 ఎం. మహాలింగం ఏఐఏడీఎంకే
1989 ఎం. సెల్వరసు సి.పి.ఐ
1991 పద్మ భారత జాతీయ కాంగ్రెస్
1996 ఎం. సెల్వరసు సి.పి.ఐ
1998 ఎం. సెల్వరసు సి.పి.ఐ
1999 ఎ.కె.ఎస్.విజయన్ డీఎంకే
2004 ఎ.కె.ఎస్.విజయన్ డీఎంకే
2009 ఎ.కె.ఎస్.విజయన్ డీఎంకే
2014 కె. గోపాల్ ఏఐఏడీఎంకే
2019 ఎం. సెల్వరసు[2] కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
2024 వి.సెల్వరాజ్

మూలాలు

[మార్చు]
  1. Eenadu (15 April 2024). "సీపీఐ కోటలో పాగా వేసేదెవరు?". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
  2. "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.