Jump to content

నాగపట్టినం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

నాగపట్టినం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాగపట్టినం జిల్లా, నాగపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మద్రాస్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం ఎమ్మెలే పార్టీ
1952 వడివేలు & శివరాజ్ సీపీఐ
1957 NS రామలింగం కాంగ్రెస్
1962 AMPS బాలగంగాదరన్ కాంగ్రెస్
1967 KR జ్ఞానసంబంధన్ సీపీఎం

తమిళనాడు రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం ఎమ్మెలే పార్టీ
1971 రాజమాణికం డీఎంకే
1977 ఆర్. ఉమానాథ్ సీపీఎం
1980 ఆర్. ఉమానాథ్ సీపీఎం
1984 జి. వీరయ్యన్ సీపీఎం
1989 జి. వీరయ్యన్ సీపీఎం
1991 ఆర్.కొడిమరి అన్నాడీఎంకే
1996[1] జి. నిజాముద్దీన్ డీఎంకే
2001[2] ఆర్.జీవానందం అన్నాడీఎంకే
2006[3] V. మరిముత్తు సీపీఎం
2011[4] కెఎ జయపాల్ అన్నాడీఎంకే
2016[5] తమీముమ్ అన్సారీ అన్నాడీఎంకే
2021[6][7] జె.మహమ్మద్ షానవాస్ విదుతలై చిరుతైగల్ కట్చి

మూలాలు

[మార్చు]
  1. Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). the original (PDF) నుండి 7 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
  2. Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది.
  3. Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). the original (PDF) నుండి 7 Oct 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 May 2006.
  4. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). the original (PDF) నుండి 15 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2021.
  5. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  6. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  7. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.