పుదుక్కోట్టై శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
పుదుక్కోట్టై శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of పుదుక్కోట్టై శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | పుదుక్కొట్టై |
| లోక్‌సభ నియోజకవర్గం | తిరుచిరాపల్లి |
పుదుక్కోట్టై శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుదుక్కొట్టై జిల్లా, తిరుచిరాపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1952 | బాలకృష్ణన్ | తమిళనాడు టాయిలర్స్ పార్టీ |
| 1962 | ఎ. త్యాగరాజన్ | డీఎంకే |
| 1967 | రాజకుమార్ విజయ రఘునాథ తొండైమాన్ | కాంగ్రెస్ |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1971 | ఎం.సత్యమూర్తి | కాంగ్రెస్ |
| 1977 | రాజకుమార్ విజయ రఘునాథ తొండైమాన్ | కాంగ్రెస్ |
| 1980 | రాజ్‌కుమార్ విజయ రఘునాథ తొండైమాన్ | కాంగ్రెస్ (I) |
| 1984 | జె. మహమ్మద్ గని | కాంగ్రెస్ |
| 1989 | ఎ. పెరియన్నన్ | డీఎంకే |
| 1991 | సి. స్వామినాథన్ | కాంగ్రెస్ |
| 1996[1] | ఎ. పెరియన్నన్ | డీఎంకే |
| 1997 * | పి.మారి అయ్య | డీఎంకే |
| 2001[2] | డాక్టర్ సి.విజయభాస్కర్ | అన్నాడీఎంకే |
| 2006[3] | ఆర్. నెడుంచెజియన్ | అన్నాడీఎంకే |
| 2011[4] | ఎస్పీ ముత్తుకుమరన్ | సీపీఐ |
| 2012* | VR కార్తీక్ తొండైమాన్ | అన్నాడీఎంకే |
| 2016[5] | పెరియన్నన్ అరసు | డీఎంకే |
| 2021[6][7] | వి.ముత్తురాజా | డీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). the original (PDF) నుండి 7 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). the original (PDF) నుండి 7 Oct 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 May 2006.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). the original (PDF) నుండి 15 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
