మన్నార్గుడి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
(మన్నార్గుడి శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
మన్నార్‌గుడి శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of మన్నార్గుడి శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | తిరువారూర్ |
| లోక్‌సభ నియోజకవర్గం | తంజావూరు |
మన్నార్గుడి శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిరువారూర్ జిల్లా, తంజావూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1946 | శ్రీ తియాగు వయక్కరర్ | |
| 1952 | సుబ్బయ్యమరియుఎం. కందస్వామి | సీపీఐ |
| 1957 | టి.ఎస్. స్వామినాథ ఒడయార్ | కాంగ్రెస్ |
| 1962 | టి.ఎస్. స్వామినాథ ఒడయార్ | కాంగ్రెస్ |
| 1967 | టి.ఎస్. స్వామినాథ ఒడయార్ | కాంగ్రెస్ |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1971 | కె. బాలకృష్ణన్ | డీఎంకే |
| 1977 | ఎం. అంబిగపతి | సీపీఐ |
| 1980 | ఎం. అంబిగపతి | సీపీఐ |
| 1984 | S. జ్ఞానసుందరం | అన్నాడీఎంకే |
| 1989 | కె. రామచంద్రన్ | డీఎంకే |
| 1991 | కె. శ్రీనివాసన్ | అన్నాడీఎంకే |
| 1996[1] | వి. శివపున్నియం | సీపీఐ |
| 2001[2] | వి. శివపున్నియం | సీపీఐ |
| 2006[3] | వి. శివపున్నియం | సీపీఐ |
| 2011[4] | డాక్టర్ టీ.ఆర్.బీ. రాజా | డీఎంకే |
| 2016[5] | డాక్టర్ టీ.ఆర్.బీ. రాజా | డీఎంకే |
| 2021[6][7] | డాక్టర్ టీ.ఆర్.బీ. రాజా | డీఎంకే |
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
| డీఎంకే | టీ.ఆర్.బీ. రాజా | 87,172 | 45.34% |
| అన్నాడీఎంకే | శివ రాజమాణికం | 49,779 | 25.89% |
| AMMK | S. కామరాజ్ | 40,481 | 21.05% |
| NTK | అరవింద రామ | 10,438 | 5.43% |
| స్వతంత్ర | T. కుమరేశన్ | 1,845 | 0.96% |
| MNM | S. అన్బానందం | 1,366 | 0.71% |
| నోటా | నోటా | 960 | 0.50% |
| మెజారిటీ | 37,393 | 19.45% |
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
