ఒరతనాడ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒరతనాడ్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాతంజావూరు
లోక్‌సభ నియోజకవర్గంతంజావూరు

ఒరతనాడ్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తంజావూరు జిల్లా, తంజావూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1971 ఎల్. గణేశన్ డీఎంకే
1977 TM తైలప్పన్ డీఎంకే
1980 టి.వీరాస్వామి కాంగ్రెస్ (I)
1984 టి.వీరాస్వామి అన్నాడీఎంకే
1989 ఎల్. గణేశన్ డీఎంకే
1991 అళగు. తిరునావుక్కరసు అన్నాడీఎంకే
1996 పి. రాజమాణికం డీఎంకే
2001 ఆర్.వైతిలింగం అన్నాడీఎంకే
2006 ఆర్.వైతిలింగం అన్నాడీఎంకే
2011[1] ఆర్.వైతిలింగం అన్నాడీఎంకే
2016[2] ఎం. రామచంద్రన్ డీఎంకే
2021[3][4] ఆర్.వైతిలింగం అన్నాడీఎంకే

2021 ఎన్నికల ఫలితం[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
అన్నాడీఎంకే ఆర్.వైతిలింగం 90,063 46.95%
డీఎంకే ఎం. రామచంద్రన్ 61,228 31.92%
AMMK M. శేఖర్ 26,022 13.56%
NTK ఎం. కందసామి 9,050 4.72%
స్వతంత్ర V. మూక్కయన్ 2,041 1.06%
నోటా నోటా 867
మెజారిటీ 28,835 15.03%

మూలాలు[మార్చు]

  1. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  2. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  3. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  4. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.