ఆరణి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆరణి శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిరువణ్ణామలై జిల్లా, ఆరణి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

మద్రాస్ రాష్ట్రం[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1952 వీకే కన్నన్ కామన్వెల్ పార్టీ
1957 పి. దొరైసామి స్వతంత్ర
1962 సి.కోదండరామ భాగవతార్ భారత జాతీయ కాంగ్రెస్
1967 ఏసీ నరసింహన్ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)

తమిళనాడు రాష్ట్రం[మార్చు]

అసెంబ్లీ సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
ఐదవది 1971 ఏసీ నరసింహన్ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
ఆరవది 1977 వి. అర్జునన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
ఏడవ 1980 ఏసీ షణ్ముగం ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
ఎనిమిదవది 1984 ఎం. చిన్నకులందై ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
తొమ్మిదవ 1989 ఏసీ దయాళన్ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
పదవ 1991 ఐఆర్ జైసన్ జాకబ్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
పదకొండవ 1996 ఆర్.శివానందం ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
పన్నెండవది 2001 కె. రామచంద్రన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
పదమూడవ 2006 ఆర్.శివానందం ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
పద్నాలుగో 2011[3] ఆర్ ఎం బాబు మురుగవేల్ దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం
పదిహేనవది 2016[4] సెవ్వూరు ఎస్. రామచంద్రన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
పదహారవ 2021[5][6] సెవ్వూరు ఎస్. రామచంద్రన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)

మూలాలు[మార్చు]

  1. "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15.
  2. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
  3. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  4. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  5. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  6. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.