పాపనాశం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
పాపనాశం శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | తంజావూరు |
| లోక్‌సభ నియోజకవర్గం | మైలాడుతురై |
పాపనాశం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తంజావూరు జిల్లా, మైలాడుతురై లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
| 1952 | స్వయంప్రకాశం | స్వతంత్ర |
| 1957 | జి.వెంకటాచల నట్టార్, | భారత జాతీయ కాంగ్రెస్ |
| కె. సుబ్రమణ్యం | ||
| 1962 | ఆర్. సుబ్రమణియన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 | ఆర్.సౌందరరాజా మూపనార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
| 1971 | ఎన్. గణపతి | డీఎంకే |
| 1977 | RV సౌందరరాజన్ | కాంగ్రెస్ |
| 1980 | ఎస్. రాజారామన్ | కాంగ్రెస్ (I) |
| 1984 | ఎస్. రాజారామన్ | కాంగ్రెస్ |
| 1989 | జి. కరుప్పయ్య మూపనార్ | కాంగ్రెస్ |
| 1991 | ఎస్. రాజారామన్ | కాంగ్రెస్ |
| 1996 | ఎం. రాంకుమార్ | తమిళ మనీలా కాంగ్రెస్ |
| 2001 | ఎం. రాంకుమార్ | తమిళ మనీలా కాంగ్రెస్ |
| 2006 | ఆర్. దొరైక్కన్ను | అన్నాడీఎంకే |
| 2011 | ఆర్. దొరైక్కన్ను | అన్నాడీఎంకే |
| 2016[1] | ఆర్. దొరైక్కన్ను | అన్నాడీఎంకే |
| 2021[2][3] | MH జవహిరుల్లా | డీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
