తిరుప్పత్తూరు శాసనసభ నియోజకవర్గం (వెల్లూరు)
స్వరూపం
తిరుప్పత్తూరు శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of తిరుప్పత్తూరు శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | తిరుపత్తూరు |
| లోక్సభ నియోజకవర్గం | తిరువణ్ణామలై |
తిరుప్పత్తూరు శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిరుపత్తూరు జిల్లా, తిరువణ్ణామలై లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1952 | EL రాఘవ ముదలియార్ | స్వతంత్ర |
| 1957 | RC సామన్న గౌండర్ | కాంగ్రెస్ |
| 1962 | కె. తిరుపతి గౌండర్ | డీఎంకే |
| 1967 | సిక్చినరసు గౌండర్ | డీఎంకే |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1971 | జి. రామసామి | డీఎంకే |
| 1977 | బి. సుందరం | డీఎంకే |
| 1980 | బి. సుందరం | డీఎంకే |
| 1984 | వై. షణ్ముగం | కాంగ్రెస్ |
| 1985 ఉప ఎన్నిక | ఎస్పీ మనవలన్ ముదలియార్ | కాంగ్రెస్ |
| 1989 | బి. సుందరం | డీఎంకే |
| 1991 | ఎకెసి సుందరవేల్ | అన్నాడీఎంకే |
| 1996[1] | జి. షణ్ముగం | డీఎంకే |
| 2001[2] | టికె రాజా | పట్టాలి మక్కల్ కట్చి |
| 2006[3] | టికె రాజా | పట్టాలి మక్కల్ కట్చి |
| 2011[4] | కెజి రమేష్ | ఏఐఏడీఎంకే |
| 2016[5][6] | ఎ. నల్లతంబి | డీఎంకే |
| 2021[7][8] | ఎ. నల్లతంబి | డీఎంకే |
| 2026[9][10] | ఎన్. తిరుపతి | టీవీకే |
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ "AIADMK wins 7 of 13 seats in Vellore district" (in Indian English). The Hindu. 20 May 2016. Archived from the original on 15 June 2026. Retrieved 15 June 2026.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ "Tamil Nadu Legislative Assembly election Result 2026 - Tiruppattur" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 May 2026. Archived from the original on 16 June 2026. Retrieved 16 June 2026.
- ↑ "Tirupattur Constituency Election Results 2016 - 2026" (in ఇంగ్లీష్). The Times of India. 4 May 2026. Archived from the original on 16 June 2026. Retrieved 16 June 2026.
