అలంగుళం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలంగుళం శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాతెన్‌కాశి
లోక్‌సభ నియోజకవర్గంతిరునెల్వేలి

అలంగుళం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తెన్‌కాశి జిల్లా, తిరునెల్వేలి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

మద్రాస్ రాష్ట్రం[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1952 చిన్నతంబి తేవర్ కాంగ్రెస్
1957 వేలుచామి తేవర్ స్వతంత్ర
1962 S. చెల్లపాండియన్ తేవర్ కాంగ్రెస్
1967 అల్లాది అరుణ (అలియాస్) వి అరుణాచలం డీఎంకే

తమిళనాడు రాష్ట్రం[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1971 అల్లాది అరుణ (అలియాస్) వి అరుణాచలం డీఎంకే
1977 V. కరుప్పసామి పాండియన్ ఏఐఏడీఎంకే
1980 R. నవనీత కృష్ణ తేవర్ గాంధీ కామరాజ్ కాంగ్రెస్ పార్టీ
1984 ఎన్. షణ్ముగయ్య తేవర్ ఏఐఏడీఎంకే
1989 SS రామసుబ్బు కాంగ్రెస్
1991 SS రామసుబ్బు కాంగ్రెస్
1996 అల్లాది అరుణ (అలియాస్) వి అరుణాచలం డీఎంకే
2001 పిజి రాజేంద్రన్ నాడార్ ఏఐఏడీఎంకే
2006 డాక్టర్ పూంగోతై అలాది అరుణ డీఎంకే
2011[1] పిజి రాజేంద్రన్ నాడార్ ఏఐఏడీఎంకే
2016[2] డాక్టర్ పూంగోతై అలాది అరుణ డీఎంకే
2021[3][4] PH మనోజ్ పాండియన్ ఏఐఏడీఎంకే

మూలాలు[మార్చు]

  1. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  2. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  3. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  4. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.