తిరుమంగళం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుమంగళం శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లామదురై
లోక్‌సభ నియోజకవర్గంవిరుదునగర్

తిరుమంగళం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మదురై జిల్లా, విరుదునగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

మద్రాస్ రాష్ట్రం[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1952 కె. రాజారాం కాంగ్రెస్
1957 AVP పెరియవాల గురుయ్య రెడ్డి స్వతంత్ర
1962 తిరువేంగడం కాంగ్రెస్
1967 NSV చిత్తన్ కాంగ్రెస్

తమిళనాడు రాష్ట్రం[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1971 MCA రెతినాసామి తేవర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
1977 PT సరస్వతి అన్నాడీఎంకే
1980 NSV చిత్తన్ కాంగ్రెస్
1984 NSV చిత్తన్ కాంగ్రెస్
1989 ఆర్. సామినాథన్ డీఎంకే
1991 TK రాధాకృష్ణన్ అన్నాడీఎంకే
1996 ఎం. ముత్తురామలింగం డీఎంకే
2001 కె. కాళీముత్తు అన్నాడీఎంకే
2006 వీర ఇళవరసు మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం
2009 లతా అతియమాన్ డీఎంకే
2011 ఎం. ముత్తురామలింగం అన్నాడీఎంకే
2016[1] RB ఉదయకుమార్ అన్నాడీఎంకే
2021[2][3] RB ఉదయకుమార్ అన్నాడీఎంకే

మూలాలు[మార్చు]

  1. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  2. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  3. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.