శ్రీపెరంబుదూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
శ్రీపెరంబుదూర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | కాంచీపురం |
| లోక్‌సభ నియోజకవర్గం | శ్రీపెరంబుదూర్ |
శ్రీపెరంబుదూర్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కాంచీపురం జిల్లా, శ్రీపెరంబుదూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1952 | T. షణ్ముగం | స్వతంత్ర |
| 1957 | ఎం. భక్తవత్సలం | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1962 | ఎం. భక్తవత్సలం (ముఖ్యమంత్రి) | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 | డి.రాజరథినం | డీఎంకే |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
| 1971 | డి.రాజరథినం | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1977 | ఎన్. కృష్ణన్ | అన్నాడీఎంకే |
| 1980 | డి. యశోధ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
| 1984 | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | E. కోతాండమ్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1991 | పోలూరు వరదన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1996 | E. కోతాండమ్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2001 | డి. యశోధ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2006 | ||
| 2011 | ఆర్. పెరుమాళ్ | అన్నాడీఎంకే |
| 2016[1] | కె. పళని | |
| 2021[2][3] | కె. సెల్వపెరుంతగై | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
