కుంభకోణం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కుంభకోణం శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of కుంభకోణం శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | తంజావూరు |
| లోక్‌సభ నియోజకవర్గం | మైలాడుతురై |
కుంభకోణం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తంజావూరు జిల్లా, మైలాడుతురై లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1952 | వరదన్ | కాంగ్రెస్ |
| 1957 | T. సంపత్ | కాంగ్రెస్ |
| 1962 | రామస్వామి | కాంగ్రెస్ |
| 1967 | ఎన్. కాశీరామన్ | కాంగ్రెస్ |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1971 | ఎన్. కాశీరామన్ | కాంగ్రెస్ |
| 1977 | SR రాధ | అన్నాడీఎంకే |
| 1980 | ESM పకీర్ మొహమ్మద్ | కాంగ్రెస్ (I) |
| 1984 | కె. కృష్ణమూర్తి | కాంగ్రెస్ |
| 1989 | కో. సి. మణి | డీఎంకే |
| 1991 | రామ రామనాథన్ | అన్నాడీఎంకే |
| 1996[1] | కో. సి. మణి | డీఎంకే |
| 2001[2] | కో. సి. మణి | డీఎంకే |
| 2006[3] | కో. సి. మణి | డీఎంకే |
| 2011[4] | జి. అన్బళగన్ | డీఎంకే |
| 2016[5] | జి. అన్బళగన్ | డీఎంకే |
| 2021[6][7] | జి. అన్బళగన్ | డీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). the original (PDF) నుండి 7 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). the original (PDF) నుండి 7 Oct 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 May 2006.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). the original (PDF) నుండి 15 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
