ధర్మపురి శాసనసభ నియోజకవర్గం (తమిళనాడు)
స్వరూపం
ధర్మపురి శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | ధర్మపురి |
| లోక్‌సభ నియోజకవర్గం | ధర్మపురి |
ధర్మపురి శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధర్మపురి జిల్లా, ధర్మపురి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెలే | పార్టీ |
| 1952 | పి.రాజగోపాల గౌండర్ | స్వతంత్ర |
| 1957 | ఎం. కందసామి కందర్ | కాంగ్రెస్ |
| 1962 | RS వీరప్ప చెట్టియార్ | స్వతంత్ర |
| 1967 | MS గౌండర్ | డీఎంకే |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెలే | పార్టీ |
| 1971 | ఆర్.చిన్నసామి | డీఎంకే |
| 1977 | PKC ముత్తుసామి | జనతా పార్టీ |
| 1980 | S. అరంగనాథన్ | అన్నాడీఎంకే |
| 1984 | ఆర్.చిన్నసామి | డీఎంకే |
| 1989 | ఆర్.చిన్నసామి | డీఎంకే |
| 1991 | పి. పొన్నుసామి | కాంగ్రెస్ |
| 1996[1] | కె. మనోహరన్ | డీఎంకే |
| 2001[2] | కె. ప్యారీ మోహన్ | పట్టాలి మక్కల్ కట్చి |
| 2006[3] | ఎల్. వేలుసామి | పట్టాలి మక్కల్ కట్చి |
| 2011[4] | ఎ. బాస్కర్ | దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం |
| 2016[5] | పి. సుబ్రమణి | డీఎంకే |
| 2021[6][7] | ఎస్పీ వెంకటేశ్వర్లు | పట్టాలి మక్కల్ కట్చి |
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
