తిరుప్పత్తూరు శాసనసభ నియోజకవర్గం (శివగంగై జిల్లా)
స్వరూపం
తిరుప్పత్తూరు శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of తిరుప్పత్తూరు శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | శివగంగై |
| లోక్‌సభ నియోజకవర్గం | శివగంగ |
తిరుప్పత్తూరు శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శివగంగై జిల్లా, శివగంగ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
| 1952 | ముత్తయ్య చెట్టియార్ | స్వతంత్ర |
| 1967 | S. మాధవన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
| 1971 | S. మాధవన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1977 | S. షణ్ముగం కూతకుడి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
| 1980 | V. వాల్మీగి | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
| 1984 | S. మాధవన్ | అన్నాడీఎంకే |
| 1989 | ఎస్.ఎస్.తెన్నరసు | డీఎంకే |
| 1991 | ఆర్.ఎస్. రాజా కన్నప్పన్ | అన్నాడీఎంకే |
| 1996 | ఆర్. శివరామన్ | డీఎంకే |
| 2001 | KK ఉమాధేవన్ | అన్నాడీఎంకే |
| 2006 | కె.ఆర్. పెరియకరుప్పన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2011 | కె.ఆర్. పెరియకరుప్పన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2016[1] | కె.ఆర్. పెరియకరుప్పన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2021[2][3] | కె.ఆర్. పెరియకరుప్పన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
