శివగంగ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
శివగంగ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శివగంగై, పుదుక్కొట్టై జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
181 | తిరుమయం | జనరల్ | పుదుక్కోట్టై | డీఎంకే |
182 | అలంగుడి | జనరల్ | పుదుక్కోట్టై | డీఎంకే |
184 | కరైకుడి | జనరల్ | శివగంగ | కాంగ్రెస్ |
185 | తిరుప్పత్తూరు | జనరల్ | శివగంగ | డీఎంకే |
186 | శివగంగ | జనరల్ | శివగంగ | ఏఐఏడీఎంకే |
187 | మనమదురై | ఎస్సీ | శివగంగ | డీఎంకే |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | వ్యవధి | విజేత | పార్టీ |
---|---|---|---|
నాల్గవది | 1967-71 | కిరుట్టినన్ | డీఎంకే |
ఐదవది | 1971-77 | కిరుట్టినన్ | డీఎంకే |
ఆరవది | 1977-80 | పెరియసామి త్యాగరాజన్ | ఏఐఏడీఎంకే |
ఏడవ[1] | 1980-84 | ఆర్. స్వామినాథన్ | కాంగ్రెస్ |
ఎనిమిదవది | 1984-89 | పి. చిదంబరం | కాంగ్రెస్ |
తొమ్మిదవ | 1989-91 | పి. చిదంబరం | కాంగ్రెస్ |
పదవ | 1991-96 | పి. చిదంబరం | కాంగ్రెస్ |
పదకొండవ | 1996-98 | పి. చిదంబరం | తమిళ మనీలా కాంగ్రెస్ |
పన్నెండవది | 1998-99 | పి. చిదంబరం | తమిళ మనీలా కాంగ్రెస్ |
పదమూడవ | 1999-04 | ఈ.ఎం సుదర్శన నాచ్చియప్పన్ | కాంగ్రెస్ |
పద్నాలుగో | 2004-2009 | పి. చిదంబరం | కాంగ్రెస్ |
పదిహేనవది | 2009-2014 | పి. చిదంబరం | కాంగ్రెస్ |
పదహారవ | 2014-2019 | పి. ఆర్. సెంథిల్‌నాథన్ | ఏఐఏడీఎంకే |
పదిహేడవది [2] | 2019–ప్రస్తుతం | కార్తీ చిదంబరం [3] | కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Key highlights of the general elections 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 79. Retrieved 2012-12-29.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 27. Retrieved 2 June 2019.