తిరుప్పత్తూరు శాసనసభ నియోజకవర్గం (శివగంగై జిల్లా)

వికీపీడియా నుండి
(తిరుప్పత్తూరు శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తిరుప్పత్తూరు శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాశివగంగై
లోక్‌సభ నియోజకవర్గంశివగంగ

తిరుప్పత్తూరు శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శివగంగై జిల్లా, శివగంగ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

మద్రాస్ రాష్ట్రం[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1952 ముత్తయ్య చెట్టియార్ స్వతంత్ర
1967 S. మాధవన్ ద్రవిడ మున్నేట్ర కజగం

తమిళనాడు రాష్ట్రం[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1971 S. మాధవన్ ద్రవిడ మున్నేట్ర కజగం
1977 S. షణ్ముగం కూతకుడి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1980 V. వాల్మీగి భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 S. మాధవన్ అన్నాడీఎంకే
1989 ఎస్.ఎస్.తెన్నరసు డీఎంకే
1991 ఆర్.ఎస్. రాజా కన్నప్పన్ అన్నాడీఎంకే
1996 ఆర్. శివరామన్ డీఎంకే
2001 KK ఉమాధేవన్ అన్నాడీఎంకే
2006 కె.ఆర్. పెరియకరుప్పన్ ద్రవిడ మున్నేట్ర కజగం
2011 కె.ఆర్. పెరియకరుప్పన్ ద్రవిడ మున్నేట్ర కజగం
2016[1] కె.ఆర్. పెరియకరుప్పన్ ద్రవిడ మున్నేట్ర కజగం
2021[2][3] కె.ఆర్. పెరియకరుప్పన్ ద్రవిడ మున్నేట్ర కజగం

మూలాలు[మార్చు]

  1. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  2. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  3. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.