సైదాపేట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైదాపేట్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాచెన్నై
లోక్‌సభ నియోజకవర్గంచెన్నై దక్షిణ

సైదాపేట్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చెన్నై జిల్లా, చెన్నై దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

మద్రాస్ రాష్ట్రం[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1952 TP ఏలుమలైమరియుఎన్. రామకృష్ణ అయ్యర్ భారత జాతీయ కాంగ్రెస్
1957 ఏఎస్ దొరైసామి రెడ్డియార్ భారత జాతీయ కాంగ్రెస్
1962 మును అధి ద్రవిడ మున్నేట్ర కజగం
1967 ఎం. కరుణానిధి ద్రవిడ మున్నేట్ర కజగం

తమిళనాడు రాష్ట్రం[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1971 ఎం. కరుణానిధి ద్రవిడ మున్నేట్ర కజగం
1977 డి.పురుషోత్తమన్ ద్రవిడ మున్నేట్ర కజగం
1980 డి.పురుషోత్తమన్ ద్రవిడ మున్నేట్ర కజగం
1984 సైదాయి సా. దురైసామి ఏఐఏడీఎంకే
1989 ఆర్ఎస్ శ్రీధర్ ద్రవిడ మున్నేట్ర కజగం
1991 MK బాలన్ ఏఐఏడీఎంకే
1996 కె. సైదాయి కిట్టు ద్రవిడ మున్నేట్ర కజగం
2001 వి. పెరుమాళ్ ద్రవిడ మున్నేట్ర కజగం
2001 ఉప ఎన్నిక రాధా రవి ఏఐఏడీఎంకే
2006 జి. సెంథమిజన్ ఏఐఏడీఎంకే
2011[3] జి. సెంథమిజన్ ఏఐఏడీఎంకే
2016[4] ఎంఏ. సుబ్రమణియన్ ద్రవిడ మున్నేట్ర కజగం
2021[5][6] ఎంఏ. సుబ్రమణియన్ ద్రవిడ మున్నేట్ర కజగం

మూలాలు[మార్చు]

  1. "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15.
  2. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
  3. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  4. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  5. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  6. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.