Jump to content

శివగంగ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
శివగంగ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
పటం
Interactive map of శివగంగ శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాశివగంగై
లోక్‌సభ నియోజకవర్గంశివగంగ

శివగంగ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శివగంగై జిల్లా, శివగంగ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మద్రాస్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1952 RV స్వామినాథన్ భారత జాతీయ కాంగ్రెస్
1957 డి. సుబ్రమణ్య రాజ్‌కుమార్ స్వతంత్ర
1962 RV స్వామినాథన్ భారత జాతీయ కాంగ్రెస్
1967 S. సేతురామన్ ద్రవిడ మున్నేట్ర కజగం

తమిళనాడు రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీలు
1971 S. సేతురామన్ డీఎంకే
1977 ఓ. సుబ్రమణియన్ భారత జాతీయ కాంగ్రెస్
1980 ఓ. సుబ్రమణియన్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 ఓ. సుబ్రమణియన్ భారత జాతీయ కాంగ్రెస్
1989 బి. మనోహరన్ ద్రవిడ మున్నేట్ర కజగం
1991 కేఆర్ మురుగానందం అన్నాడీఎంకే
1996 పసుంపొన్ కిరిత్తినన్ ద్రవిడ మున్నేట్ర కజగం
2001 వి.చంద్రన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
2006 S. గుణశేఖరన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
2011 S. గుణశేఖరన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
2016[1] జి. బాస్కరన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
2021[2][3] PR సెంథిల్నాథన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  2. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  3. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.