చేపాక్-తిరువల్లికేని శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
చేపాక్-తిరువల్లికేని శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | చెన్నై |
| లోక్‌సభ నియోజకవర్గం | చెన్నై సెంట్రల్ |
చేపాక్-తిరువల్లికేని శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చెన్నై జిల్లా, చెన్నై సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| పేరు | పదవీకాలం | అసెంబ్లీ | రాజకీయ పార్టీ | |
| నుండి | వరకు | |||
| జె. అన్బళగన్ | 2011 మే 23[3] | 2016 మే 21 | 14వ | డీఎంకే |
| (2011 ఎన్నికలు) | ||||
| 2016 మే 25[4] | 2020 జూన్ 10 | 15వ | ||
| (2016 ఎన్నికలు) | ||||
| ఉదయనిధి స్టాలిన్ | 2021 మే 11[5][6] | 16వ | ||
| (2021 ఎన్నికలు) | ||||
మూలాలు
[మార్చు]- ↑ "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15.
- ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.