అరంతంగి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరంతంగి శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాపుదుక్కొట్టై
లోక్‌సభ నియోజకవర్గంరామనాథపురం

అరంతంగి శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుదుక్కొట్టై జిల్లా, రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

మద్రాస్ రాష్ట్రం[మార్చు]

అసెంబ్లీ సంవత్సరం విజేత పార్టీ
ప్రథమ 1952 మహమద్ సలీహు మరైకైర్ కాంగ్రెస్
రెండవ 1957 ఎస్. రామసామి తేవర్ కాంగ్రెస్
మూడవది 1962 ఎ. దురై అరసన్ డీఎంకే
నాల్గవది 1967 ఎ. దురై అరసన్ డీఎంకే

తమిళనాడు రాష్ట్రం[మార్చు]

అసెంబ్లీ సంవత్సరం విజేత పార్టీ
ఐదవది 1971-77 S. రామనాథన్ డీఎంకే
ఆరవది 1977-80 S. తిరునావుక్కరసు అన్నాడీఎంకే
ఏడవ 1980-84 S. తిరునావుక్కరసు అన్నాడీఎంకే
ఎనిమిదవది 1984-89 S. తిరునావుక్కరసు అన్నాడీఎంకే
తొమ్మిదవ 1989-91 S. తిరునావుక్కరసు అన్నాడీఎంకే
పదవ 1991-96 S. తిరునావుక్కరసు త్యాగ మరుమలార్చి కజగం
పదకొండవ 1996-99 S. తిరునావుక్కరసు అన్నాడీఎంకే
పదకొండవ 1999-2000* సి. అన్బరసన్* అన్నాడీఎంకే
పన్నెండవది 2001-06 పి. అరసన్ అన్నాడీఎంకే
పదమూడవ 2006-2011 ఉదయమ్ షణ్ముగం డీఎంకే
పద్నాలుగో 2011-2016 ఎం. రాజనాయకం అన్నాడీఎంకే
పదిహేనవది 2016-2021 ఇ. రత్నసభాపతి అన్నాడీఎంకే[1]
పదహారవ 2021- ప్రస్తుతం టి. రామచంద్రన్ కాంగ్రెస్[2][3]

మూలాలు[మార్చు]

  1. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  2. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  3. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.