కన్యాకుమారి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్యాకుమారి శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాకన్యాకుమారి
లోక్‌సభ నియోజకవర్గంకన్యాకుమారి

కన్యాకుమారి శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కన్యాకుమారి జిల్లా, కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ట్రావంకోర్ - కొచ్చిన్ రాష్ట్రం[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ
1952 తోవలై అగస్తేశ్వరం TS రామసామి పిళ్లై భారత జాతీయ కాంగ్రెస్
ఎ. సామ్రాజ్
1954 తోవలై TS రామసామి పిళ్లై ప్రజా సోషలిస్ట్ పార్టీ
అగస్తీశ్వరము పి. తనులింగ నాడార్ తమిళనాడు కాంగ్రెస్

మద్రాస్ రాష్ట్రం[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1957 TS రామస్వామి పిళ్లై స్వతంత్ర
1962 బి. నటరాజన్ భారత జాతీయ కాంగ్రెస్
1967 BM పిళ్లై భారత జాతీయ కాంగ్రెస్

తమిళనాడు రాష్ట్రం[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1971 కె. రాజా పిళ్లై ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
1977 సి. కృష్ణన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
1980 S. ముత్తుకృష్ణన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
1984 కె. పెరుమాళ్ పిళ్లై ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
1989 కె. సుబ్రమణ్య పిళ్లై ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
1991 ఎం. అమ్మముత్తు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
1996 ఎన్. సురేష్ రాజన్ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
2001 తలవాయి సుందరం ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
2006 ఎన్. సురేష్ రాజన్ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
2011[3] KT పచ్చైమల్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
2016[4] S. ఆస్టిన్ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
2021[5][6] తలవాయి సుందరం ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)

మూలాలు[మార్చు]

  1. "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15.
  2. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
  3. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  4. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  5. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  6. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.