ఎంఏ. సుబ్రమణియన్
స్వరూపం
ఎంఏ. సుబ్రమణియన్ | |||
| |||
రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 7 మే 2021 | |||
ముందు | సి. విజయభాస్కర్ | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2016 | |||
ముందు | జి. సెంథమిజన్ | ||
నియోజకవర్గం | సైదాపేట్ | ||
పదవీ కాలం 2006 - 2011 | |||
ముందు | కరాటే ఆర్.త్యాగరాజన్ | ||
తరువాత | సైదాయి సా. దురైసామి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వాణియంబాడి టౌన్, తమిళనాడు | 1959 జూన్ 1||
రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజగం |
ఎంఏ. సుబ్రమణియన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండు సార్లు శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hindu (9 February 2020). "Marathon man from Chennai" (in Indian English). Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.