కె.ఆర్. పెరియకరుప్పన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.ఆర్. పెరియకరుప్పన్

సహకార శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
14 డిసెంబర్ 2022
ముందు ఎస్పీ వేలుమణి

వ్యక్తిగత వివరాలు

జననం (1959-12-30) 1959 డిసెంబరు 30 (వయసు 64)
అరలికోట్టై, తమిళనాడు , భారతదేశం
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
జీవిత భాగస్వామి ప్రేమ
సంతానం పి. ఆర్. కరుతన్
నివాసం అరలికోట్టై, తమిళనాడు , భారతదేశం

కె.ఆర్. పెరియకరుప్పన్ (జననం 1959 డిసెంబరు 30) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికై, 2006 నుండి 2011 వరకు హిందూ మత & ధర్మాదాయ, మురికివాడల నిర్మూలన & వసతి శాఖ మంత్రిగా, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర సహకార శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2][3][4]

మూలాలు[మార్చు]

  1. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  3. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Hindu (14 December 2022). "Second cabinet reshuffle in T.N. | Changes made to portfolios and subjects of 10 Ministers" (in Indian English). Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.