నమక్కల్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నమక్కల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సేలం, నమక్కల్ జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ
87 సంగగిరి జనరల్ సేలం ఏఐఏడీఎంకే
92 రాశిపురం ఎస్సీ నమక్కల్ డిఎంకె
93 సేంతమంగళం ST నమక్కల్ డిఎంకె
94 నమక్కల్ జనరల్ నమక్కల్ డిఎంకె
95 పరమతి-వేలూరు జనరల్ నమక్కల్ ఏఐఏడీఎంకే
96 తిరుచెంగోడ్ జనరల్ నమక్కల్ ఏఐఏడీఎంకే

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం వ్యవధి సభ్యుడు రాజకీయ పార్టీ
3వ 1962-1967 వీకే రామసామి కాంగ్రెస్
15వ 2009-2014 ఎస్. గాంధీసెల్వన్ డీఎంకే
16వ 2014-2019 పిఆర్ సుందరం [2] ఏఐఏడీఎంకే
17వ [3] 2019 - ప్రస్తుతం ఎకెపి చినరాజ్ కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి

మూలాలు

[మార్చు]
  1. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 31 October 2008. Retrieved 2008-10-11.
  2. "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.