పెరంబలూరు లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Existence | 1952-ప్రస్తుతం |
---|---|
Current MP | టిఆర్ పరివేందర్ |
Party | భారతీయ జననాయక కచ్చి |
Elected Year | 2019 |
State | తమిళనాడు |
Total Electors | 13,91,011[1] |
Most Successful Party | డీఎంకే (8 సార్లు) |
పెరంబలూరు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కరూర్, తిరుచిరాపల్లి,పెరంబలూర్ జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
137. | కుళితలై | జనరల్ | కరూర్ | డిఎంకె |
143. | లాల్గుడి | జనరల్ | తిరుచిరాపల్లి | డిఎంకె |
144. | మనచనల్లూర్ | జనరల్ | తిరుచిరాపల్లి | డిఎంకె |
145. | ముసిరి | జనరల్ | తిరుచిరాపల్లి | డిఎంకె |
146. | తురైయూర్ | ఎస్సీ | తిరుచిరాపల్లి | డిఎంకె |
147. | పెరంబలూరు | ఎస్సీ | పెరంబలూరు | డిఎంకె |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1951 | వి.బూరరంగస్వామి పాదయాచి | TNT |
1957 | ఎం. పళనియాండి | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | ఎరా సెజియన్ | డీఎంకే |
1967 | ఎ. దురైరాసు | డీఎంకే |
1971 | ఎ. దురైరాసు | డీఎంకే |
1977 | ఎ. అశోక్‌రాజ్ | అన్నా డీఎంకే |
1980 | KBS మణి | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | ఎస్. తంగ రాజు | అన్నా డీఎంకే |
1989 | ఎ. అశోక్‌రాజ్ | అన్నా డీఎంకే |
1991 | ఎ. అశోక్‌రాజ్ | అన్నా డీఎంకే |
1996 | ఎ. రాజా | డీఎంకే |
1998 | పి.రాజా రెథినం | అన్నా డీఎంకే |
1999 | ఎ. రాజా | ద్రవిడ మున్నేట్ర కజగం |
2004 | ఎ. రాజా | డీఎంకే |
2009 | నెపోలియన్ | డీఎంకే |
2014 | ఆర్. పి. మారుతరాజు | అన్నా డీఎంకే |
2019 [2] | టి.ఆర్. పరివేందర్ [3] | భారతీయ జననాయక కచ్చి |
2024 | అరుణ్ నెహ్రూ |
మూలాలు
[మార్చు]- ↑ GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.