తిరుచిరాపల్లి లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
Existence | 1952-ప్రస్తుతం |
---|---|
Current MP | సు. తిరునావుక్కరసర్ |
Party | కాంగ్రెస్ |
Elected Year | 2019 |
State | తమిళనాడు |
Total Electors | 15,56,776[1] |
Most Successful Party | కాంగ్రెస్ (6 సార్లు) |
తిరుచిరాపల్లి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిరుచిరాపల్లి,పుదుక్కొట్టై జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
139. | శ్రీరంగం | జనరల్ | తిరుచిరాపల్లి | డిఎంకె |
140. | తిరుచిరాపల్లి వెస్ట్ | జనరల్ | తిరుచిరాపల్లి | డిఎంకె |
141. | తిరుచిరాపల్లి తూర్పు | జనరల్ | తిరుచిరాపల్లి | డిఎంకె |
142. | తిరువెరుంబూర్ | జనరల్ | తిరుచిరాపల్లి | డిఎంకె |
178. | గంధర్వకోట్టై | ఎస్సీ | పుదుకోట్టై | సీపీఐ (ఎం) |
180. | పుదుక్కోట్టై | జనరల్ | పుదుకోట్టై | డిఎంకె |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | గెలిచిన అభ్యర్థి | పార్టీ |
---|---|---|
1951 | ఇ. మధురం | స్వతంత్ర |
1957 | MKM అబ్దుల్ సలాం | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | కె. ఆనంద నంబియార్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
1967 | కె. ఆనంద నంబియార్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
1971 | ఎం. కళ్యాణసుందరం | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
1977 | ఎం. కళ్యాణసుందరం | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
1980 | ఎన్. సెల్వరాజ్ | డీఎంకే |
1984 | ఎల్.అడైకళరాజ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | ఎల్.అడైకళరాజ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1991 | ఎల్.అడైకళరాజ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1996 | ఎల్.అడైకళరాజ్ | తమిళ మనీలా కాంగ్రెస్ |
1998 | రంగరాజన్ కుమారమంగళం | భారతీయ జనతా పార్టీ |
1999 | రంగరాజన్ కుమారమంగళం | భారతీయ జనతా పార్టీ |
2001 (ఉప ఎన్నిక) | దళితుడు ఎళిల్మలై | అన్నా డీఎంకే |
2004 | ఎల్. గణేశన్ | మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం |
2009 | పి. కుమార్ | అన్నా డీఎంకే |
2014 | పి. కుమార్ | అన్నా డీఎంకే |
2019 [3] | సు. తిరునావుక్కరసర్ [4] | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result Archived 2013-08-02 at the Wayback Machine
- ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2008-10-11.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 27. Retrieved 2 June 2019.