సుబ్బురామన్ తిరునావుక్కరసర్ (జననం 13 జూలై 1949) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పుదుకోట్టై, తిరుచిరాపల్లి నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1][2]
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు
[మార్చు]
ఎన్నికలు
|
నియోజకవర్గం
|
పార్టీ
|
ఫలితం
|
ఓట్ల శాతం
|
ప్రతిపక్ష అభ్యర్థి
|
ప్రతిపక్ష పార్టీ
|
ప్రతిపక్ష ఓట్ల శాతం
|
1977
|
అరంతంగి
|
ఏఐఏడీఎంకే
|
గెలిచింది
|
37.45
|
పి. అప్పుకుట్టి
|
సిపిఐ
|
25.90
|
1980
|
అరంతంగి
|
ఏఐఏడీఎంకే
|
గెలిచింది
|
49.50
|
మహమ్మద్ మషూద్. ఎం
|
స్వతంత్రుడు
|
35.59
|
1984
|
అరంతంగి
|
ఏఐఏడీఎంకే
|
గెలిచింది
|
49.50
|
రామనాథన్. ఎస్
|
డిఎంకె
|
35.94
|
1989
|
అరంతంగి
|
ఏఐఏడీఎంకే(జే)
|
గెలిచింది
|
47.58
|
షణ్ముగసుందరం ఎం
|
డిఎంకె
|
30.85
|
1991
|
అరంతంగి
|
TMK
|
గెలిచింది
|
56.46
|
షణ్ముగసుందరం ఎం
|
ఏఐఏడీఎంకే
|
40.02
|
1996
|
అరంతంగి
|
MADMK
|
గెలిచింది
|
50.10
|
షణ్ముగసుందరం ఎం
|
డిఎంకె
|
39.95
|
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు
[మార్చు]
ఎన్నికలు
|
నియోజకవర్గం
|
పార్టీ
|
ఫలితం
|
ఓట్ల శాతం
|
ప్రతిపక్ష అభ్యర్థి
|
ప్రతిపక్ష పార్టీ
|
ప్రతిపక్ష ఓట్ల శాతం
|
1998 భారత సాధారణ ఎన్నికలు
|
పుదుకోట్టై
|
MADMK
|
ఓడిపోయింది
|
28.6
|
పరమశివం రాజా
|
ఏఐఏడీఎంకే
|
36.4
|
1999 భారత సాధారణ ఎన్నికలు
|
పుదుకోట్టై
|
MADMK
|
గెలిచింది
|
50.7
|
పరమశివం రాజా
|
INC
|
42.5
|
2009 భారత సాధారణ ఎన్నికలు
|
రామనాథపురం
|
బీజేపీ
|
ఓడిపోయింది
|
16.55
|
JK రితేష్
|
డిఎంకె
|
38.03
|
2014 భారత సాధారణ ఎన్నికలు
|
రామనాథపురం
|
INC
|
ఓడిపోయింది
|
6.25
|
ఎ. అన్వర్ రాజా
|
ఏఐఏడీఎంకే
|
40.81
|
2019 భారత సాధారణ ఎన్నికలు
|
తిరుచిరాపల్లి
|
INC
|
గెలిచింది
|
59.70
|
డాక్టర్ V. ఇలంగోవన్
|
DMDK
|
15.57
|
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేశారు
[మార్చు]
సంవత్సరం
|
ఎన్నిక
|
పార్టీ
|
PC పేరు
|
ఫలితం
|
2004
|
2004 రాజ్యసభ ఎన్నికలు
|
భారతీయ జనతా పార్టీ
|
మధ్యప్రదేశ్
|
గెలిచింది
|