కాంచీపురం లోక్‌సభ నియోజకవర్గం
Appearance
Existence | 1951 2009-ప్రస్తుతం |
---|---|
Reservation | ఎస్సీ |
Current MP | జి . సెల్వం |
Party | డీఎంకే |
Elected Year | 2019 |
State | తమిళనాడు |
Total Electors | 18,12,565[1] |
Most Successful Party | కాంగ్రెస్ |
Assembly Constituencies | చెంగల్పట్టు తిరుపోరూర్ చెయ్యూర్ మదురాంతకం ఉతిరమేరూరు కాంచీపురం |
కాంచీపురం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951 ఎన్నికల కోసం ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
32 | చెంగల్పట్టు | జనరల్ | చెంగల్పట్టు | డిఎంకె |
33 | తిరుపోరూర్ | జనరల్ | చెంగల్పట్టు | విదుతలై చిరుతైగల్ కట్చి |
34 | చెయ్యూర్ | ఎస్సీ | చెంగల్పట్టు | విదుతలై చిరుతైగల్ కట్చి |
35 | మదురాంతకం | ఎస్సీ | చెంగల్పట్టు | ఏఐఏడీఎంకే |
36 | ఉతిరమేరూరు | జనరల్ | కాంచీపురం | డిఎంకె |
37 | కాంచీపురం | జనరల్ | కాంచీపురం | డిఎంకె |
పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ | ద్వితియ విజేత | పార్టీ |
---|---|---|---|---|
1951 | ఎ. కృష్ణస్వామి | కామన్వెల్ పార్టీ | T. చెంగల్వరాయన్ | కాంగ్రెస్ |
2009 | పి. విశ్వనాథన్ | కాంగ్రెస్ | E. రామకృష్ణన్ | ఏఐఏడీఎంకే |
2014 | కె. మరగతం[3] | ఏఐఏడీఎంకే | జి. సెల్వం | డీఎంకే |
2019 | జి. సెల్వం[4] | డిఎంకె | కె. మరగతం | అన్నా డీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result Archived 2014-08-11 at the Wayback Machine
- ↑ Kancheepuram weavers disillusioned
- ↑ The Hindu (6 April 2019). "Kancheepuram: a tale of years of neglect". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.