తిరువళ్లూరు లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Existence | 1951 |
---|---|
Reservation | ఎస్సీ |
Current MP | డా.కే. జయకుమార్ |
Party | కాంగ్రెస్ |
Elected Year | 2019 |
State | తమిళనాడు |
Total Electors | 21,04,020[1] |
Most Successful Party | కాంగ్రెస్ (4 సార్లు) |
Assembly Constituencies | గుమ్మిడిపూండి పొన్నేరి తిరువళ్లూరు పూనమల్లి అవడి మాదవరం |
తిరువళ్లూరు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. 2008 లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం తిరువళ్లూరు లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటైంది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
1 | గుమ్మిడిపూండి | జనరల్ | తిరువళ్లూరు | డీఎంకే |
2 | పొన్నేరి | ఎస్సీ | తిరువళ్లూరు | కాంగ్రెస్ |
4 | తిరువళ్లూరు | జనరల్ | తిరువళ్లూరు | డీఎంకే |
5 | పూనమల్లి | ఎస్సీ | తిరువళ్లూరు | డీఎంకే |
6 | ఆవడి | జనరల్ | తిరువళ్లూరు | డీఎంకే |
9 | మాదవరం | జనరల్ | చెన్నై | డీఎంకే |
పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | గెలిచిన అభ్యర్థి | పార్టీ | ద్వితియ విజేత | పార్టీ |
---|---|---|---|---|
1951 | మరగతం చంద్రశేఖర్ | కాంగ్రెస్ | పి. నటేశన్ | కాంగ్రెస్ |
1957 | ఆర్.గోవిందరాజులు నాయుడు | కాంగ్రెస్ | ఎ. రాఘవ రెడ్డి | స్వతంత్ర |
1962 | వి.గోవిందస్వామి నాయుడు | కాంగ్రెస్ | ఎం. గోపాల్ | డీఎంకే |
2009 | పొన్నుసామి వేణుగోపాల్ | ఏఐఏడీఎంకే | S. గాయత్రి | డీఎంకే |
2014 | పొన్నుసామి వేణుగోపాల్ | ఏఐఏడీఎంకే | డి.రవికుమార్ | VCK |
2019 | డాక్టర్ జయకుమార్[3][4] | కాంగ్రెస్ | పి. వేణుగోపాల్ | ఏఐఏడీఎంకే |
2024 | శశికాంత్ సెంథిల్ | కాంగ్రెస్ | ఏఐఏడీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result
- ↑ "Congress demands reserved seat". Deccan Chronicle. 24 March 2009. Archived from the original on 3 November 2018. Retrieved 19 May 2009.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 27. Retrieved 2 June 2019.
- ↑ The New Indian Express (24 May 2019). "Tamil Nadu Lok Sabha results: Here are all the winners". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.