శశికాంత్ సెంథిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శశికాంత్ సెంథిల్

పదవీ కాలం
25 జూన్ 2024 – ప్రస్తుతం
ముందు కె. జయకుమార్
నియోజకవర్గం తిరువళ్లూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1979-03-28) 1979 మార్చి 28 (వయసు 45)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు, మాజీ ఐఏఎస్ అధికారి

శశికాంత్ సెంథిల్ (జననం 28 మార్చి 1979) భారతదేశానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తిరువళ్లూరు నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. Lakshmi Subramanian (20 May 2023). "Meet the two men behind Congress's victory in Karnataka". The Week.
  3. "Election Commission of India". results.eci.gov.in. Election Commission of India. Retrieved 5 June 2024.
  4. The Week (23 June 2024). "Sasikanth Senthil: From software engineering to IAS and finally to politics" (in ఇంగ్లీష్). Retrieved 17 September 2024.
  5. The Indian Express (19 July 2024). "Sasikanth Senthil's long road from Tiruvallur, and from stories of untouchability and why Constitution matters" (in ఇంగ్లీష్). Retrieved 17 September 2024.
  6. The Hindu (6 September 2019). "IAS officer Sasikanth Senthil resigns" (in Indian English). Retrieved 17 September 2024.