నాగర్‌కోయిల్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగర్‌కోయిల్ లోక్‌సభ నియోజకవర్గం
former constituency of the Lok Sabha
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతమిళనాడు మార్చు
కాల మండలంUTC+05:30 మార్చు
అక్షాంశ రేఖాంశాలు8°10′12″N 77°25′48″E మార్చు
రద్దు చేసిన తేది2008 మార్చు
పటం

నాగర్‌కోయిల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. తమిళనాడు తొలి ముఖ్యమంత్రి కె. కామరాజ్ ఇక్కడి నుండి లోక్‌సభకు రెండుసార్లు ఎన్నికయ్యాడు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గంగా నూతనంగా ఏర్పాటైంది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]

పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత చిత్రం పార్టీ ద్వితియ విజేత పార్టీ
1951 మార్షల్ ఎ. నెసమోని తమిళనాడు కాంగ్రెస్ శివథాను పిళ్లై స్వతంత్ర
1957 పి. తనులింగ నాడార్ భారత జాతీయ కాంగ్రెస్ చెల్లస్వామి స్వతంత్ర
1962 మార్షల్ ఎ. నెసమోని భారత జాతీయ కాంగ్రెస్ పి. వివేకానంద స్వతంత్ర
1967 మార్షల్ ఎ. నెసమోని భారత జాతీయ కాంగ్రెస్ M. మథియాస్ స్వతంత్ర పార్టీ
1969 (ఉప ఎన్నిక) కె.కామరాజ్ భారత జాతీయ కాంగ్రెస్ M. మథియాస్ స్వతంత్ర
1971 కె.కామరాజ్ భారత జాతీయ కాంగ్రెస్ (సంస్థ) MC బాలన్ డీఎంకే
1977 కుమారి అనంతన్ భారత జాతీయ కాంగ్రెస్ (సంస్థ) M. మోసెస్ కాంగ్రెస్
1980 ఎన్. డెన్నిస్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) పొన్. విజయరాఘవన్ జనతా పార్టీ
1984 ఎన్. డెన్నిస్ కాంగ్రెస్ పొన్. విజయరాఘవన్ జనతా పార్టీ
1989 ఎన్. డెన్నిస్ కాంగ్రెస్ డి. కుమారదాస్ జనతాదళ్
1991 ఎన్. డెన్నిస్ కాంగ్రెస్ పి. మహమ్మద్ ఇస్మాయిల్ జనతాదళ్
1996 ఎన్. డెన్నిస్ తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్) పొన్. రాధాకృష్ణన్ భారతీయ జనతా పార్టీ
1998 ఎన్. డెన్నిస్ తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్) పొన్. రాధాకృష్ణన్ భారతీయ జనతా పార్టీ
1999 పొన్ రాధాకృష్ణన్ భారతీయ జనతా పార్టీ ఎన్. డెన్నిస్ కాంగ్రెస్
2004 AV బెల్లార్మిన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పొన్. రాధాకృష్ణన్ భారతీయ జనతా పార్టీ

2008లో నాగర్‌కోయిల్ నియోజకవర్గం పేరును కన్యాకుమారిగా మార్చారు. కన్యాకుమారి (లోక్‌సభ నియోజకవర్గం)

మూలాలు

[మార్చు]
  1. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2008-10-31. Retrieved 2008-10-13.