కె. మరగతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కె. మరగతం ( త :కే.మరగతం) (జననం 27 డిసెంబర్ 1982) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంచీపురం నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై[1][2] ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. "Four women go to Lok Sabha after long years". The Hindu. 20 May 2014. Retrieved 24 May 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=కె._మరగతం&oldid=4316752" నుండి వెలికితీశారు