2014 భారత సార్వత్రిక ఎన్నికలు
2009 ←
2014 ఏప్రిల్ 7 (2014-04-07 ) – 12 మే 2014 (2014-05-12 ) members
→ 2019
Results of the National and Regional parties by alliances.
"భారత సార్వత్రిక ఎన్నికలు,2014" భారతదేశం లోని 16 వ లోక్‌సభ కొరకు జరిగాయి. భారత దేశ లోక సభలో మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు తొమ్మిది దశలలో ఏప్రిల్ 7 2014 నుండి మే 12 2014 వరకు జరిగాయి. ఈ ఎన్నికలు భారతదేశ చరిత్రలో అతి పెద్ద ఎన్నికల ప్రక్రియగా నిలిచింది.[3] [4] భారత ఎన్నికల కమిషన్ ప్రకారం 814.5 మిలియన్ల ప్రజలు ఓటుహక్కు కలిగియున్నారు. 2009 భారత సార్వత్రిక ఎన్నికల కంటే ఈ సంఖ్య 100 మిలియన్లు పెరిగింది.[5] ఇది ప్రపంచంలో గల ఎన్నికలలో అతి పెద్ద సంఖ్య.[6] 23.1 మిలియన్లు లేదా 2.7 శాతం ఓటర్లు 18-19 సంవత్సరాల మధ్యవారు ఓటుహక్కుకు అర్హులుగా పేర్కొన్నారు.[7] 543 లోక సభ సీట్లకు 8,251 అభ్యర్థులు పోటీ చేశారు..[8] ఏడు దశలలో ఎన్నికల పోలింగ్ శాతం 66.38%గా నమోదై భారత సార్వత్రిక ఎన్నికల చరిత్రలో అత్యధిక పోలింగ్ శాతంగా చరిత్ర సృష్టించింది.[8]
ఈ ఎన్నికల ఫలితాలు మే 16 2014 న, అనగా 15 వ లోక సభ మే 31 2014 ముగియడానికి 15 రోజుల ముందుగా ప్రకటించారు.[9] ఈ ఎన్నికల లెక్కింపు దేశవ్యాప్తంగా 989 కౌంటిగ్ సెంటర్లలో జరిగింది.[8] నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కు నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ 336 స్థానాలలో గెలుపొంది విజయాన్ని సాధించింది. అందులో భా.జ.పాకు స్వంతంగా 282 సీట్లు వచ్చాయి. ఈ సంఖ్య భారత దేశ ఎన్నికలలో రాజీవ్ గాంధీ భారత సార్వత్రిక ఎన్నికలు,1984లో సాధించిన సీట్ల సంఖ్య తర్వాత ఒకే పార్టీ సాధించిన అతి పెద్ద సంఖ్య. భా.జ.పాకు ఏ యితర పార్టీల మద్దతు లేకపోయినప్పటికి స్వంతంగా ప్రభుత్వం యేర్పాటు చేసుకోగలిగిన సంఖ్యగా సీట్లు లభించాయి.[10] భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్కు 59 సీట్లు మాత్రమే లభించాయి.[2] అందులో కాంగ్రెస్ కు స్వంతంగా 44 సీట్లు మాత్రమే వచ్చాయి.[1] [11] భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ 1984 తర్వాత భారత దేశంలో అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని యేర్పరనున్నారు.[12] ఈ ఎన్నికలలో యు.పి.ఎ ప్రభుత్వం స్వతంత్ర భారత దేశంలో పరిపాలించే ప్రభుత్వానికి వచ్చిన అతి హీనమైన ఓటమిగా చరిత్రలో నిలిచింది.
ఎన్నికలు వివిధ దశలలో జరిగే ప్రాంతాలు
పోటీ చేసిన అభ్యర్థులు- కూటములు [ మార్చు ]
కూటమి ప్రాతిపదికన ఫలితాలు
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ [ మార్చు ]
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్.డి.ఎ) లో వివిధ పార్టీలు పోటీ చేసిన సీట్ల వివరాలను ఈ కుడివైపుగల పట్టికలో చూడవచ్చు:
ఎన్.డి. పక్షాలు ఈ ఎన్నికలలో 343 సీట్లు సాధించాయి. ఈ సంఖ్య భారత దేశంలో ప్రభుత్వం యేర్పాటు చేయడానికి దోహదపడింది.[13] [14] [15] [16] [17]
పార్టీ
పోటీ చేసిన సీట్లు
భారతీయ జనతా పార్టీ
427
తెలుగుదేశం పార్టీ
30
శివసేన
20
దేశీయ మార్పొక్కు ద్రవిడ కజగం
14
శిరోమణి అకాలీదళ్
10
పట్టాలి మక్కళ్ కచ్చి
8
మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం
7
లోక్ జనశక్తి పార్టీ
7
రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ
3
అప్నా దళ్
2
హర్యానా జనహిత్ కాంగ్రెస్
2
స్వాభిమాని పక్ష
2
ఇందియాఅ జననాయక కచ్చి
1
కొంగునాడు మక్కళ్ దేశీయ కచ్చి
1
ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్
1
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవలే)
1
రాష్ట్రీయ సమాజ్ పక్ష
1
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (బోల్షెవిక్)
1
కేరళ కాంగ్రెస్ (నేషనలిస్ట్)
1
నేషనల్ పీపుల్స్ పార్టీ (ఇండియా)
1
నాగా పీపుల్స్ ఫ్రంట్
1
మిజో నేషనల్ ఫ్రంట్
1
నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్
542
గెలుపొందిన సభ్యుల జాబితా [ మార్చు ]
16వ లోక్ సభకు ఎన్నికైన సభ్యుల జాబితా రాష్ట్రాల వారీగా.[18] ఏప్రిల్-మే 2014 లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందినారు.[19]
తెలంగాణా :
అరుణాచల్ ప్రదేశ్ [ మార్చు ]
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
అరుణాచల ప్రదేశ్
తూర్పు అరుణాచల్
నినోంగ్ ఎరింగ్
కాంగ్రెస్
పు
పశ్చిమ అరుణాచల్
కిరెన్ రిజిజు
భాజపా
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
అసోం
అటానమస్ డిస్ట్రిక్ట్
బీరేన్ సింగ్ ఎంగ్టి
కాంగ్రెస్
పు
బార్పేట
సిరాజుద్దీన్ అజ్మల్
AIUDF
పు
ధుబ్రి
బద్రుద్దీన్ అజ్మల్
AIUDF
పు
దిబ్రూగఢ్
రామేశ్వర్ తేలి
భాజపా
పు
గువహాటి
బిజోయా చక్రవర్తి
భాజపా
స్త్రీ
జోర్హాట్
కామాఖ్య ప్రసాద్ తాసా
భాజపా
పు
కలియబోర్
గౌరవ్ గోగోయ్
కాంగ్రెస్
పు
కరీంగంజ్
రాధేశ్యామ్ బిశ్వాస్
AIUDF
పు
కోక్రఝార్
నబ కుమార్ సరానియా (హీరా)
ఇండిపెండెంట్
పు
లఖింపూర్
శార్బానంద సోనోవాల్
భాజపా
పు
మంగళ్‌దోయి
రామెన్ దేకా
భాజపా
పు
నౌగాంగ్
రాజెన్ గోహైన్
భాజపా
పు
సిల్చార్
సుశ్మితా దేవ్
కాంగ్రెస్
స్త్రీ
తేజ్‌పూర్
రాం ప్రసాద్ సర్మా
భాజపా
పు
ఆంధ్ర ప్రదేశ్ [ మార్చు ]
క్ర.సంఖ్య
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యుడు
పార్టీ
మెజారిటీ
1.
అరుకు
కొత్తపల్లి గీత
వై.కా.పా
17,543
2.
శ్రీకాకుళం
కింజారపు రామ్మోహన్ నాయుడు
తె.దే.పా
3.
విజయనగరం
పి.అశోక్ గజపతి రాజు
తె.దే.పా
4.
విశాఖపట్టణం
హరిబాబు
భాజపా
51,036
5.
అనకాపల్లి
ముత్తంశెట్టి శ్రీనివాస్ (అవంతి శ్రీనివాస్)
తె.దే.పా
6589
6.
కాకినాడ
తోట నరసింహం
తె.దే.పా
3672
7.
అమలాపురం
పి.రవీంద్ర బాబు
తె.దే.పా
8.
రాజమండ్రి
మాగంటి మురళీమోహన్
తె.దే.పా
9.
నరసాపురం
గోకరాజు గంగరాజు
భాజపా
86,000
10.
ఏలూరు
మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)
తె.దే.పా
15,015
11.
మచిలీపట్టణం
కొనకళ్ళ నారాయణరావు
తె.దే.పా
74,000
12.
విజయవాడ
కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని
తె.దే.పా
13.
గుంటూరు
గల్లా జయదేవ్
తె.దే.పా
24,815
14.
నరసారావుపేట
రాయపాటి సాంబశివరావు
తె.దే.పా
15.
బాపట్ల
మల్యాద్రీ శ్రీరాం
తె.దే.పా
10,500
16.
ఒంగోలు
వై.వి.సుబ్బారెడ్డి
వై.కా.పా
15,535
17.
నంద్యాల
ఎస్.పి.వై.రెడ్డి
వై.కా.పా
1,20,000
18.
కర్నూలు
బుట్టా రేణుక
వై.కా.పా
44,486
19.
అనంతపురం
జె.సి.దివాకర్ రెడ్డి
తె.దే.పా
61,991
20.
హిందూపూర్
నిమ్మల కిష్టప్ప
తె.దే.పా
32.
కడప
వై.ఎస్.అవినాశ్ రెడ్డి
వై.కా.పా
22.
నెల్లూరు
మేకపాటి రాజమోహన్ రెడ్డి
వై.కా.పా
20,000
23.
తిరుపతి
వి.వరప్రసాదరావు
వై.కా.పా
35,958
24.
రాజంపేట
పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి
వై.కా.పా
25.
చిత్తూరు
నరమల్లి శివప్రసాద్
తె.దే.పా
41,257
ఉత్తర ప్రదేశ్ [ మార్చు ]
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
ఉత్తర ప్రదేశ్
ఆగ్రా
Dr. [[Ram Shankar
భాజపా
పు
అక్బర్పూర్
Devendra Singh
భాజపా
పు
ఆలీగఢ్
Satish Kumar Gautam
భాజపా
పు
అలహాబాద్
Shyama Charan Gupta
భాజపా
పు
అంబేద్కర్ నగర్
Hari Om Pandey
భాజపా
పు
అమేథీ
Rahul Gandhi]]
కాంగ్రెస్
పు
అమ్రోహా
Kanwar Singh Tanwar
భాజపా
పు
అవోన్లా
Dharmendra Kashyap
భాజపా
పు
ఆజమ్గఢ్
Mulayam Singh Yadav
S.P
పు
బాదౌన్
Dharmendra Yadav
S.P
పు
బాగ్పత్
Dr. [[Satyapal Singh|Satya Pal Singh
భాజపా
పు
బహ్రైచ్
Sadhvi [[Savitri Bai Phule
భాజపా
స్త్రీ
బలియా
Bharat Singh
భాజపా
పు
బాందా
Bhairon Prasad Mishra
భాజపా
పు
[బంస్గావ్
Kamlesh Paswan
భాజపా
పు
బారాబంకి
Priyanka Singh Rawat
భాజపా
స్త్రీ
బరేలి
Santosh Kumar Gangwar
భాజపా
పు
బస్తీ
Harish Chandra alias [[Harish Dwivedi
భాజపా
పు
భదోహి
Virendra Singh
భాజపా
పు
బిజ్నోర్
Kunwar Bharatendra
భాజపా
పు
బులంద్‌షహర్
Bhola Singh
భాజపా
పు
చందౌలి
Dr. [[Mahendra Nath Pandey
భాజపా
పు
దేవ్రియా
Kalraj Mishra
భాజపా
పు
ధౌరాఅహ్రా
Rekha Verma
భాజపా
స్త్రీ
దొమరియాగంజ్
Jagdambika Pal
భాజపా
పు
ఎటాహ్
Rajveer Singh]] (Raju Bhaiya)
భాజపా
పు
ఎటావా
Ashok Kumar Doharey
భాజపా
పు
ఫైజాబాద్
Lallu Singh
భాజపా
పు
ఫరూఖాబాద్
Mukesh Rajput
భాజపా
పు
ఫతేపూర్
Niranjan Jyoti
భాజపా
స్త్రీ
ఫతేపూర్ సిక్రి
Babu Lal
భాజపా
పు
ఫిరోజాబాద్
Akshay Yadav
S.P
పు
గౌతమబుద్ధ నగర్
Dr. [[Mahesh Sharma
భాజపా
పు
ఘజియాబాద్
V K Singh
భాజపా
పు
ఘాజీపూర్
Manoj Sinha
భాజపా
పు
ఘోసి
Harinarayan Rajbhar
భాజపా
పు
గోండా
Kirti Vardhan Singh
భాజపా
పు
గోరఖ్‌పూర్
Adityanath
భాజపా
పు
హమీర్‌పూర్
Kunwar Pushpendra Singh Chandel
భాజపా
పు
హర్దోయి
Anshul Verma
భాజపా
పు
హత్రాస్
Rajesh Diwakar
భాజపా
పు
జాలౌన్
Bhanu Pratap Singh Verma
భాజపా
పు
జౌన్పూర్
Krishna Pratap]] (KP)
భాజపా
పు
ఝాన్సీ
Uma Bharti
భాజపా
స్త్రీ
కైరానా
Hukum Singh
భాజపా
పు
కైసర్‌గంజ్
Brij Bhusan Sharan Singh
భాజపా
పు
కన్నౌజ్
Dimple Yadav
S.P
స్త్రీ
కాన్పూర్
Murali Manohar Joshi
భాజపా
పు
కౌశాంబి
Vinod Kumar Sonkar
భాజపా
పు
ఖేరి
Ajay Kumar Mishra
భాజపా
పు
కుషీనగర్
Rajesh Pandey]] alias Guddu
భాజపా
పు
లాల్‌గంజ్
Neelam
భాజపా
స్త్రీ
లక్నో
Rajnath Singh
భాజపా
పు
మఛిలీషహర్
Ram Charitra Nishad
భాజపా
పు
మహరాజ్‌గంజ్
Pankaj
భాజపా
పు
మైన్‌పురి
Mulayam Singh Yadav
S.P
పు
మథుర
Hema Malini
భాజపా
స్త్రీ
మీరట్
Rajendra Agarwal
భాజపా
పు
మీర్జాపూర్
Anupriya Singh Patel
AD
స్త్రీ
మిస్రిఖ్
Anju Bala
భాజపా
స్త్రీ
మోహన్లోఅల్గంజ్
Kaushal Kishore
భాజపా
పు
మొరాదాబాద్
Kunwer Sarvesh Kumar
భాజపా
పు
ముజఫ్ఫర్‌నగర్
Dr. [[Sanjeev Balyan
భాజపా
పు
నగీనా
Dr. [[Yashwant Singh
భాజపా
పు
ఫూల్పూర్
Keshav Prasad Maurya
భాజపా
పు
పిలిభిత్
Maneka Gandhi
భాజపా
స్త్రీ
ప్రతాప్‌గఢ్
Kumar Harivansh Singh
AD
పు
రాయ్ బరేలి
Sonia Gandhi]]
కాంగ్రెస్
స్త్రీ
రాంపూర్
Dr. [[Naipal Singh
భాజపా
పు
రాబర్ట్స్‌గంజ్
Chhotelal
భాజపా
పు
సహారన్పూర్
Raghav Lakhanpal
భాజపా
పు
సలేంపూర్
Ravindra Kushawaha
భాజపా
పు
సంభాల్
Satyapal Singh
భాజపా
పు
సంత్ కబీర్ నగర్
Sharad Tripathi
భాజపా
పు
షాజహాన్‌పూర్
Krishna Raj
భాజపా
స్త్రీ
శ్రావస్తి
Daddan Mishra
భాజపా
పు
సీతాపూర్
Rajesh Verma
భాజపా
పు
సుల్తాన్పూర్
Varun Gandhi
భాజపా
పు
ఉన్నావ్
Sakshi Maharaj
భాజపా
పు
వారణాసి
Narendra Modi
భాజపా
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
ఉత్తరాఖండ్
ఆల్మోరా
Ajay Tamta
భాజపా
పు
గఢ్వాల్
Bhuwan Chandra Khanduri
భాజపా
పు
హరిద్వార్
Ramesh Pokhriyal Nishank
భాజపా
పు
నైనీతల్ ఉధంసింగ్ నగర్
Bhagat Singh Koshyari
భాజపా
పు
తేహ్రీ గఢ్వాల్
Mala Rajya Laxmi Shah
భాజపా
స్త్రీ
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
ఒరిస్సా
అస్కా
Ladu Kishore Swain
BJD
పు
బాలసోర్
Rabindra Kumar Jena
BJD
పు
బర్గఢ్
Dr. [[Prabhas Kumar Singh
BJD
పు
బెర్హంపూర్
Siddhant Mohapatra
BJD
పు
భద్రక్
Arjun Charan Sethi
BJD
పు
భుబనేశ్వర్
Prasanna Kumar Patasani
BJD
పు
బొలాంగిర్
Kalikesh Singh Deo
BJD
పు
కటక్
Bhartruhari Mahatab
BJD
పు
ధేన్‌కనల్
Tathagata Satpathy
BJD
పు
జగత్‌సింగ్‌పూర్
Kulamani Samal
BJD
పు
జాజ్‌పూర్
Rita Tarai
BJD
F
కలహండి
Arka Keshari Deo
BJD
పు
కంధమాల్
Hemendra Chandra Singh
BJD
పు
కేంద్రపారా
Jay Panda
BJD
పు
కియోంఝర్
Sakuntala Laguri
BJD
F
కోరాపుట్
Jhina Hikaka
BJD
పు
మయూర్‌భంజ్
Rama Chandra Hansdah
BJD
పు
నబ్రంగ్పూర్
Balabhadra Majhi
BJD
పు
పూరి
Pinaki Misra
BJD
పు
సంబల్‌పూర్
Nagendra Kumar Pradhan
BJD
పు
సుందర్‌గఢ్
Jual Juel Oram
భాజపా
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
కర్ణాటక
బాగల్కోట్
Parvtagouda Chandanagouda Gaddigoudar
భాజపా
పు
బెంగళూరు మధ్య
P C Mohan
భాజపా
పు
ఉత్తర బెంగళూరు
D V Sadananda Gowda
భాజపా
పు
గ్రామీణ బెంగళూరు
D K Suresh]]
కాంగ్రెస్
పు
దక్షిణ బెంగళూరు
Ananth Kumar
భాజపా
పు
బెల్గాం
Angadi Suresh Channabasappa
భాజపా
పు
బళ్ళారి
B Sreeramulu
భాజపా
పు
బీదర్
Bhagwanth Khuba
భాజపా
పు
బిజాపూర్
Ramesh Jigajinagi
భాజపా
పు
చామరాజ్నగర్
R Dhruvanarayana]]
కాంగ్రెస్
పు
చిక్కబళ్ళాపూర్
Veerappa Moily]]
కాంగ్రెస్
పు
చిక్కోడి
Prakash Babanna Hukkeri]]
కాంగ్రెస్
పు
చిత్రదుర్గ
B N Chandrappa]]
కాంగ్రెస్
పు
దక్షిణ కన్నడ
Nalin Kumar Kateel
భాజపా
పు
దావణగెరె
G M Siddeshwara
భాజపా
పు
ధార్వాడ్
Pralhad Joshi
భాజపా
పు
గుల్బర్గా
Mallikarjun Kharge]]
కాంగ్రెస్
పు
హాసన్
H D Devegowda
JD(S)
పు
హావేరి
Shivkumar Chanabasappa Udasi
భాజపా
పు
కోలార్
K H Muniyappa]]
కాంగ్రెస్
పు
కొప్పల్
Karadi Sanganna Amarappa
భాజపా
పు
మాండ్యా
C S Puttaraju
JD(S)
పు
మైసూరు
Prathap Simha
భాజపా
పు
రాయిచూరు
B V Nayak]]
కాంగ్రెస్
పు
షిమోగా
B S Yeddyurappa
భాజపా
పు
తుమకూరు
Muddahanumegowda S P]]
కాంగ్రెస్
పు
ఉడుపి చిక్‌మగళూరు
Shobha Karandlaje
భాజపా
స్త్రీ
ఉత్తర కన్నడ
Anantkumar Hegde
భాజపా
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
[[గుజరాత్
తూర్పు అహ్మదాబాద్
Paresh Rawal
భాజపా
పు
పశ్చిమ అహ్మదాబాద్
Dr. [[Kirit Premjibhai Solanki|Kirit P Solanki
భాజపా
పు
అమ్రేలి
Kachhadiya Naranbhai Bhikhabhai
భాజపా
పు
ఆనంద్
Dilip Patel
భాజపా
పు
బనస్కాంత
Haribhai Parthibhai Chaudhary
భాజపా
పు
బార్డోలి
Vasava Parbhubhai Nagarbhai
భాజపా
పు
భరూచ్
Mansukhbhai Dhanjibhai Vasava
భాజపా
పు
భావ్‌నగర్
Dr. [[Bharatiben Dhirubhai Shiyal
భాజపా
స్త్రీ
ఛోటా ఉఅదయపూర్
Ramsinh Rathwa
భాజపా
పు
దహోడ్
Jasvantsinh Sumanbhai Bhabhor
భాజపా
పు
గాంధీనగర్
L K Advani
భాజపా
పు
జామ్‌నగర్
Poonamben Hematbhai Maadam
భాజపా
స్త్రీ
జూనాగఢ్
Rajeshbhai Naranbhai Chudasama
భాజపా
పు
కచ్
Vinod Lakhamashi Chavda
భాజపా
పు
ఖేడా
Devusinh Jesingbhai Chauhan
భాజపా
పు
మెహసానా
Jayshreeben Kanubhai Patel
భాజపా
స్త్రీ
నవ్‌సారి
C R Patil
భాజపా
పు
పంచ్‌మహల్
Prabhatsinh Pratapsinh Chauhan
భాజపా
పు
పటాన్
Liladharbhai Khodaji Vaghela
భాజపా
పు
పోర్‌బందర్
Vithalbhai Hansrajibhai Radadiya
భాజపా
పు
రాజ్‌కోట్
Mohanbhai Kalyanjibhai Kundariya
భాజపా
పు
సబర్‌కాంత
Dipsinh Shankarsinh Rathod
భాజపా
పు
సూరత్
Darshana Vikram Jardosh
భాజపా
స్త్రీ
సురేంద్రనగర్
Devjibhai Govindbhai Fatepara
భాజపా
పు
వడోదర
Narendra Modi
భాజపా
పు
వల్సాడ్
Dr. [[K C Patel
భాజపా
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
గోవా
ఉత్తర గోవా
శ్రీపాద యశో నాయక్
భాజపా
పు
దక్షిణ గోవా
నరేంద్ర కేశవ్ సవాయికర్
భాజపా
పు
ఛత్తీస్‌గఢ్ [ మార్చు ]
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
ఛత్తీస్‌గఢ్
బస్తర్
Dinesh Kashyap
భాజపా
పు
బిలాస్‌పూర్
Lakhan Lal Sahu
భాజపా
పు
దుర్గ్
Tamradhwaj Sahu]]
కాంగ్రెస్
పు
జాంజ్‌గిర్-చంపా
Kamla Patle
భాజపా
స్త్రీ
కాంకర్
Vikram Usendi
భాజపా
పు
కోర్బా
Dr. [[Banshilal Mahto
భాజపా
పు
మహాసముంద్
Chandu Lal Sahu]] (Chandu Bhaiya)
భాజపా
పు
రాయిగఢ్
Vishnu Deo Sai
భాజపా
పు
రాయిపూర్
Ramesh Bais
భాజపా
పు
రాజ్‌నందగావ్
Abhishek Singh
భాజపా
పు
సర్గూజా
Kamalbhan Singh Marabi
భాజపా
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
చండీగఢ్
చండీగఢ్
కిరణ్ ఖేర్
భాజపా
స్త్రీ
మూస:16వ లోక్ సభ సభ్యులు (జమ్మూ, కాశ్మీర్)
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
జార్ఖండ్
చాత్రా
Sunil Kumar Singh
భాజపా
పు
ధన్‌బాద్
Pashupati Nath Singh
భాజపా
పు
దుమ్కా
Shibu Soren
JMM
పు
గిరిడి
Ravindra Kumar Pandey
భాజపా
పు
గొడ్డా
Nishikant Dubey
భాజపా
పు
హజారీబాగ్
Jayant Sinha
భాజపా
పు
జంషెడ్‌పూర్
Bidyut Baran Mahato
భాజపా
పు
ఖుంతి
Kariya Munda
భాజపా
పు
కోడర్మా
Ravindra Kumar Ray
భాజపా
పు
లోహార్‌దాగా
Sudarshan Bhagat
భాజపా
పు
పాలమౌ
Vishnu Dayal Ram
భాజపా
పు
రాజ్‌మహల్
Vijay Kumar Hansdak
JMM
పు
రాంచీ
Ram Tahal Choudhary
భాజపా
పు
సింగ్‌భుమ్
Laxman Giluwa
భాజపా
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
[[ఢిల్లీ
చాందినీ చౌక్
Harsh Vardhan
భాజపా
పు
తూర్పు ఢిల్లీ
Maheish Girri
భాజపా
పు
న్యూ ఢిల్లీ
Meenakshi Lekhi
భాజపా
స్త్రీ
నార్త్ ఈస్ట్ ఢిల్లీ
Manoj Tiwari
భాజపా
పు
నార్త్ వెస్ట్ ఢిల్లీ
Dr. [[Udit Raj
భాజపా
పు
దక్షిణ ఢిల్లీ
Ramesh Bidhuri
భాజపా
పు
పశ్చిమ ఢిల్లీ
Parvesh Sahib Singh Verma
భాజపా
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
తమిళనాడు
అరక్కోణం
Hari G
AIADMK
పు
ఆరణి
Elumalai V
AIADMK
పు
చెన్నై సెంట్రల్
Vijaya Kumar S R
AIADMK
పు
చెన్నై నార్త్
Venkatesh Babu T G
AIADMK
పు
చెన్నై సౌత్
J Jayavardhan
AIADMK
పు
చిదంబరం
Chandrakasi M
AIADMK
పు
కోయింబత్తూరు
P Nagarajan
AIADMK
పు
కడలూరు
Arunmozhithevan A
AIADMK
పు
ధర్మపురి
Anbumani Ramadoss
PMK
పు
దిండిగల్
Udhayakumar M
AIADMK
పు
ఈరోడ్
Selvakumara Chinnayan S
AIADMK
పు
కల్లకురిచి
Dr. K. Kamaraj
AIADMK
పు
కాంచీపురం
Maragatham K
AIADMK
పు
కన్యాకుమారి
Pon Radhakrishnan
భాజపా
పు
కరూర్
Thambidurai M
AIADMK
పు
కృష్ణగిరి
Ashok Kumar K
AIADMK
పు
మదురై
Gopalkrishnan R
AIADMK
పు
మాయిలదుతురై
Bharathi Mohan R K
AIADMK
పు
నాగపట్టినం
Gopal Dr K
AIADMK
పు
నమక్కల్
Sundaram P R
AIADMK
పు
నీల్గిరీస్
Gopalakrishnan C
AIADMK
పు
పెరంబలూర్
Marutharajaa R P
AIADMK
పు
పొల్లాచి
Mahendran C
AIADMK
పు
రామనాథపురం
Anwhar Raajhaa A
AIADMK
పు
సేలం
Panneer Selvam V
AIADMK
పు
శివగంగ
Senthilnathan Pr
AIADMK
పు
శ్రీపెరంబుదూర్
Ramachandran K N
AIADMK
పు
తెన్‌కాశి
Vasanthi M
AIADMK
స్త్రీ
తంజావూరు
Parasuraman K
AIADMK
పు
తేని
Parthipan R
AIADMK
పు
తూత్తుకుడి
Jayasingh Thiyagaraj Natterjee J
AIADMK
పు
తిరుచిరాపల్లి
Kumar P
AIADMK
పు
తిరునెల్వేలి
Prabakaran K R P
AIADMK
పు
తిరుప్పూరు
Sathyabama V
AIADMK
స్త్రీ
తిరువళ్ళూరు
Venugopal P Dr
AIADMK
పు
తిరువణ్ణామలై
Vanaroja R
AIADMK
స్త్రీ
వెల్లూరు
Senguttuvan B
AIADMK
పు
విల్లుపురం
Rajendran S
AIADMK
పు
విరుధునగర్
Radhakrishnan T
AIADMK
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
త్రిపుర
తూర్పు త్రిపుర
జితేంద్ర చౌధురి
సిపిఐ(ఎం)
పు
పశ్చిమ త్రిపుర
శంకర్ ప్రసాద్ దత్తా
సిపిఐ(ఎం)
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
నాగాలాండ్
నాగాలాండ్
నేఫూ రియో
NPF
పు
పశ్చిమ బెంగాల్ [ మార్చు ]
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
పశ్చిమ బెంగాల్
ఆలీపూర్‌దువార్స్
Dasrath Tirkey
AITMC
పు
ఆరాంబాగ్
Aparupa Poddar]] (Afrin Ali)
AITMC
స్త్రీ
అసన్‌సోల్
Babul Supriyo
భాజపా
పు
బహరాంపూర్
Adhir Ranjan Chowdhury]]
కాంగ్రెస్
పు
బాలూర్‌ఘాట్
Arpita Ghosh
AITMC
స్త్రీ
బంగావ్
Kapil Krishna Thakur
AITMC
పు
బంకురా
Moon Moon Sen
AITMC
స్త్రీ
బరసత్
Dr. [[Kakali Ghoshdostidar
AITMC
స్త్రీ
బర్ధమాన్ దుర్గాపూర్
Dr. [[Mamtaz Sanghamita
AITMC
స్త్రీ
బర్ధమాన్ పూర్బ
Sunil Kumar Mandal
AITMC
పు
బారక్‌పూర్
Dinesh Trivedi
AITMC
పు
బసీర్‌హాట్
Idris Ali
AITMC
పు
బీర్భుమ్
Satabdi Roy
AITMC
స్త్రీ
బిష్ణూపూర్
Saumitra Khan
AITMC
పు
బోల్పూర్
Anupam Harza
AITMC
పు
కూచ్ బేహార్
Renuka Sinha
AITMC
స్త్రీ
డార్జీలింగ్
S S Ahluwalia
భాజపా
పు
డైమండ్ హార్బర్
Abhishek Banerjee
AITMC
పు
డమ్ డమ్
Saugata Roy
AITMC
పు
ఘటాల్
Dev]] (Deepak Adhikari)
AITMC
పు
హూగ్లీ
Dr. [[Ratna De (Nag)
AITMC
స్త్రీ
హౌరా
Prasun Banerjee
AITMC
పు
జాదవ్‌పూర్
Sugata Bose
AITMC
పు
జల్పాయ్గురి
Bijoy Chandra Barman
AITMC
పు
జంగీపూర్
Abhijit Mukherjee]]
కాంగ్రెస్
పు
ఝార్‌గ్రామ్
Uma Saren
AITMC
స్త్రీ
జాయ్‌నగర్
Pratima Mondal
AITMC
స్త్రీ
కాంతి
Sisir Kumar Adhikari
AITMC
పు
కోల్‌కతా దక్షిణ్
Subrata Bakshi
AITMC
పు
కోల్‌కతా ఉత్తర్
Sudip Bandyopadhyay
AITMC
పు
కృష్ణానగర్
Tapas Paul
AITMC
పు
మల్దాహా దక్షిణ్
Abu Hasem Khan Chowdhury]]
కాంగ్రెస్
పు
మల్దాహా ఉత్తర్
Mausam Noor]]
కాంగ్రెస్
స్త్రీ
మథురాపూర్
Choudhury Mohan Jatua
AITMC
పు
మేదినీపూర్
Sandhya Roy
AITMC
స్త్రీ
ముర్షీదాబాద్
Badaruddoza Khan
సిపిఐ(ఎం)
పు
పురూలియా
Mriganko Mahato
AITMC
పు
రాయిగంజ్
Md Salim
సిపిఐ(ఎం)
పు
రాణాఘాట్
Tapas Mandal
AITMC
పు
శ్రీరాంపూర్
Kalyan Banerjee
AITMC
పు
తమ్లూక్
Suvendu Adhikari
AITMC
పు
ఉలుబేరియా
Sultan Ahmed
AITMC
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
పంజాబ్
అమృత్‌సర్
Amarinder Singh]]
కాంగ్రెస్
పు
ఆనందపూర్ సాహిబ్
Prem Singh Chandumajra
SAD
పు
భటిండా
Harsimrat Kaur Badal
SAD
స్త్రీ
ఫరీద్‌కోట్
Prof [[Sadhu Singh
AAP
పు
ఫతేగఢ్ సాహిబ్
Harinder Singh Khalsa
AAP
పు
షేర్ సింగ్ ఘూబయా
SAD
పు
గుర్దాస్పూర్
Vinod Khanna
భాజపా
పు
హోషియార్‌పూర్
Vijay Sampla
భాజపా
పు
జలంధర్
Santokh Singh Choudhary]]
కాంగ్రెస్
పు
ఖదూర్ సాహిబ్
Ranjit Singh
SAD
పు
లూఢియానా
Ravneet Singh Bittu]]
కాంగ్రెస్
పు
పాటియాలా
Dr. [[Dharam Vira Gandhi
AAP
పు
సంగ్రూర్
Bhagwant Mann
AAP
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
బీహార్
అరేరియా
Tasleem Uddin
రాష్ట్రీయ జనతాదళ్
పు
అర్రా
Raj Kumar Singh
భాజపా
పు
ఔరంగాబాద్
Sushil Kumar Singh
భాజపా
పు
బంకా
Jai Prakash Narayan Yadav
రాష్ట్రీయ జనతాదళ్
పు
బేగుసరాయ్
Bhola Singh
భాజపా
పు
భాగల్‌పూర్
Shailesh Kumar]] (Bhulo Mandal)
రాష్ట్రీయ జనతాదళ్
పు
బక్సార్
Ashwini Kumar Choubey
భాజపా
పు
దర్భాంగా
Kirti Azad
భాజపా
పు
గయ
Hari Manjhi
భాజపా
పు
గోపాల్‌గంజ్
Janak Ram
భాజపా
పు
హాజీపూర్
Ramvilas Paswan
LJP
పు
జహానాబాద్
Dr. Arun Kumar
RLSP
పు
జమూయి
Chirag Paswan
LJP
పు
ఝంఝాపూర్
Virendra Kumar Choudhary
భాజపా
పు
కారాకత్
Upendra Kushwaha]]
RLSP
పు
కటిహార్
Tariq Anwar
NCP
పు
ఖగారియా
Chaudhary [[Mehboob Ali Kaiser|Mahboob Ali Kaiser
LJP
పు
కిషన్‌గంజ్
పుoh Asrarul Huq]]
కాంగ్రెస్
పు
మాధేపురా
Pappu Yadav
రాష్ట్రీయ జనతాదళ్
పు
మధుబని
Hukum Dev Narayan Yadav
భాజపా
పు
మహరాజ్‌గంజ్
Janardan Singh Sigriwal
భాజపా
పు
ముంగేర్
Veena Devi
LJP
స్త్రీ
ముజఫ్ఫర్‌పూర్
Ajay Nishad
భాజపా
పు
నలందా
Kaushlendra Kumar
JD(U)
పు
నవాడా
Giriraj Singh
భాజపా
పు
పశ్చిమ చంపారన్
Dr. [[Sanjay Jaiswal|Sanjay Jayaswal
భాజపా
పు
పాటలీపుత్ర
Ram Kripal Yadav
భాజపా
పు
పాట్నా సాహిబ్
Shatrughan Sinha
భాజపా
పు
పూర్ణియా
Santosh Kumar
JD(U)
పు
పూర్వి చంపారన్
Radha Mohan Singh
భాజపా
పు
సమస్తిపూర్
Ram Chandra Paswan
LJP
పు
సారన్
Rajiv Pratap Rudy
భాజపా
పు
సాసారం
Chhedi Paswan
భాజపా
పు
షేవ్హర్
Rama Devi
భాజపా
స్త్రీ
సీతామఢీ
Ram Kumar Sharma]]
RLSP
పు
సివాన్
Om Prakash Yadav
భాజపా
పు
సుపౌల్
Ranjit Ranjan]]
కాంగ్రెస్
పు
ఉజియార్‌పూర్
Nityanand Rai
భాజపా
పు
వైశాలి
Rama Kishor Singh
LJP
పు
వాల్మీకి నగర్
Satish Chandra Dubey
భాజపా
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
మణిపూర్
ఇన్నర్ మణిపూర్
డా. థోక్‌చోమ్ మేన్యా
కాంగ్రెస్
పు
ఔటర్ మణిపూర్
థాంగ్‌సో బైతే
కాంగ్రెస్
పు
మధ్య ప్రదేశ్ [ మార్చు ]
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
మధ్య ప్రదేశ్
బేతుల్
జ్యోతి ధుర్వే
భాజపా
స్త్రీ
భింద్
డా. భగీరథ్ ప్రసాద్
భాజపా
పు
భోపాల్
అలోక్ సంజర్
భాజపా
పు
చింద్వారా
కమల్ నాథ్
కాంగ్రెస్
పు
దామో
ప్రహ్లాద్ సింగ్ పటేల్
భాజపా
పు
దేవాస్
మనోహర్ ఉంట్వాల్
భాజపా
పు
ధార్
సావిత్రి ఠాకూర్
భాజపా
స్త్రీ
గుణా
జ్యోతిరాత్య సిందియా
కాంగ్రెస్
పు
గ్వాలియర్
నరేంద్ర సింగ్ తోమర్
భాజపా
పు
హోషంగాబాద్
ఉదయ్ ప్రతాప్ సింగ్
భాజపా
పు
ఇండోర్
సుమిత్రా మహాజన్ (తాయి)
భాజపా
స్త్రీ
జబల్పూర్
రాకేష్ సింగ్
భాజపా
పు
ఖజురహో
నాగేంద్ర సింగ్
భాజపా
పు
ఖాండ్వా
నంద్ కుమార్ సింగ్ చౌహాన్ (నందూ భయ్యా)
భాజపా
పు
ఖర్గోన్
సుభాష్ పటేల్
భాజపా
పు
మండ్లా
ఫగ్గన్ సింగ్ కులస్తే
భాజపా
పు
మంద్‌సార్
స్సుధీర్ గుప్తా
భాజపా
పు
మోరేనా
అనూప్ మిశ్రా
భాజపా
పు
రాయిగఢ్
రోడ్‌మల్ నాగర్
భాజపా
పు
రత్లాం
దిలీప్ సింగ్ భూరియా
భాజపా
పు
రేవా
జనార్దన్ మిశ్రా
భాజపా
పు
సాగర్
లక్ష్మీ నారాయణ్ యాదవ్
భాజపా
పు
సత్నా
గనేష్ సింగ్
భాజపా
పు
షాడోల్
ద్ల్పత్ సింగ్ పరస్తే
భాజపా
పు
సిద్ధి
రీతి పాఠక్
భాజపా
స్త్రీ
టికమ్‌గఢ్
డా. వీరేంద్ర కుమార్
భాజపా
పు
ఉజ్జయిని
ప్రొ. చింతామణి మాలవీయ
భాజపా
పు
విదిశ
సుష్మా స్వరాజ్
భాజపా
స్త్రీ
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
మహారాష్ట్ర
అహ్మద్‌నగర్
Dilipkumar Mansukhlal Gandhi
భాజపా
పు
అకోలా
Sanjay Shamrao Dhotre
భాజపా
పు
అమ్రావతి
Adsul Anandrao Vithoba
శివసేన
పు
ఔరంగాబాద్
Chandrakant Khaire
శివసేన
పు
బారామతి
Supriya Sule
NCP
స్త్రీ
బీడ్
Gopinath Munde
భాజపా
పు
భండారా-గోండియా
Nanabhau Falgunrao Patole
భాజపా
పు
భివాండి
Kapil Moreshwar Patil
భాజపా
పు
బుల్దానా
Prataprao Ganpatrao Jadhav
శివసేన
పు
చంద్రపూర్
Hansraj Gangaram Ahir
భాజపా
పు
ధూలే
Dr. [[Subhash Ramrao Bhamre
భాజపా
పు
దిండోరి
Harischandra Devram Chavan
భాజపా
పు
గడ్చిరోలి-చిమూర్
Ashok Mahadeorao Nete
భాజపా
పు
హట్‌కంగ్లే
Raju Shetty
SWP
పు
హింగోలి
Rajeev Shankarrao Satav]]
కాంగ్రెస్
పు
జలగావ్
A T Nana Patil
భాజపా
పు
జాల్నా
Raosaheb Dadarao Danve
భాజపా
పు
కల్యాణ్
Dr. [[Shrikant Eknath Shinde
శివసేన
పు
కొల్హాపూర్
Dhananjay Mahadik
NCP
పు
లాటూర్
Dr. [[Sunil Baliram Gaikwad
భాజపా
పు
మాధా
Vijaysinh Shankarrao Mohite Patil
NCP
పు
మవల్
Appa alias [[Shrirang Chandu Barne
శివసేన
పు
ఉత్తర ముంబై
Gopal Chinayya Shetty
భాజపా
పు
నార్త్ సెంట్రల్ ముంబై
Poonam Mahajan
భాజపా
స్త్రీ
నార్త్ ఈస్ట్ ముంబై
Kirit Somaiya
భాజపా
పు
నార్త్ వెస్ట్ ముంబై
Gajanan Kirtikar
శివసేన
పు
దక్షిణ ముంబై
Arvind Sawant
శివసేన
పు
సౌత్ సెంట్రల్ ముంబై
Rahul Ramesh Shewale
శివసేన
పు
నాగ్‌పూర్
Nitin Gadkari
భాజపా
పు
నాందేడ్
Ashok Chavan
కాంగ్రెస్
పు
నందర్బార్
Hina Vijaykumar Gavit
భాజపా
స్త్రీ
నాషిక్
Hemant Tukaram Godse
శివసేన
పు
ఉస్మానాబాద్
Ravindra Vishwanath Gaikwad (Ravi Sir)
శివసేన
పు
పాల్ఘార్
Chintaman Navasha Wanga
భాజపా
పు
పర్భని
Sanjay Haribhau Jadhav]] (Bandu)
శివసేన
పు
పుణె
Anil Shirole
భాజపా
పు
రాయిగఢ్
Anant Gangaram Geete
శివసేన
పు
రామ్‌టెక్
Krupal Balaji Tumane
శివసేన
పు
రత్నగిరి-సింధుదుర్గ్
Vinayak Bhaurao Raut
శివసేన
పు
రవేర్
Raksha Nikhil Khadase
భాజపా
స్త్రీ
సంగ్లీ
Sanjaykaka Patil
భాజపా
పు
సతారా
Udayanraje Pratapsinha Bhonsale
NCP
పు
షిర్డి
Lokhande Sadashiv Kisan
శివసేన
పు
షిరూర్
Adhalrao Shivaji Dattatray
శివసేన
పు
సోలాపూర్
Sharad Bansode
భాజపా
పు
ఠాణే
Rajan Vichare
శివసేన
పు
వార్ధా
Ramdas Chandrabhanji Tadas
భాజపా
పు
యావత్‌మల్-వషీమ్
Bhavana Pundlikrao Gawali
శివసేన
స్త్రీ
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
మిజోరం
మిజోరం
సి.ఎల్.రువాలా
కాంగ్రెస్
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
మేఘాలయ
షిల్లాంగ్
విన్సెంట్ పాలా
కాంగ్రెస్
పు
తురా
పి.ఎ.సంగ్మా
NPP
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
రాజస్థాన్
అజ్మీర్
Sanwar Lal Jat
భాజపా
పు
ఆల్వార్
Chand Nath
భాజపా
పు
బాన్‌స్వరా
Manshankar Ninama
భాజపా
పు
బార్మర్
Sona Ram
భాజపా
పు
భరత్‌పూర్
Bahadur Singh Koli
భాజపా
పు
భిల్వారా
Subhash Baheria
భాజపా
పు
బికనీర్
Arjun Ram Meghwal
భాజపా
పు
చిత్తోర్‌గఢ్
Chandra Prakash Joshi
భాజపా
పు
చురు
Rahul Kaswan
భాజపా
పు
దౌసా
Harish Chandra Meena
భాజపా
పు
గంగానగర్
Nihalchand
భాజపా
పు
జైపూర్
Ramcharan Bohara
భాజపా
పు
జైపూర్ గ్రామీణ
Rajyavardhan Singh Rathore
భాజపా
పు
జలోర్
Devji Patel
భాజపా
పు
ఝ్లవార్-బారన్
Dushyant Singh
భాజపా
పు
ఝుంఝును
Santosh Ahlawat
భాజపా
స్త్రీ
జోధ్‌పూర్
Gajendrasingh Shekhawat
భాజపా
పు
కరౌలి-ధోల్పూర్
Manoj Rajoria
భాజపా
పు
కోట
Om Birla
భాజపా
పు
నాగౌర్
C R Choudhary
భాజపా
పు
పాలీ
P P Choudhary
భాజపా
పు
రాజ్‌సమంద్
Hari Om Singh Rathore
భాజపా
పు
సీకర్
Sumedhanand Saraswati
భాజపా
పు
టోంక్-సవాయ్ మధోపూర్
Sukhbir Singh Jaunapuria
భాజపా
పు
ఉదయ్‌పూర్
Arjunlal Meena
భాజపా
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
సిక్కిం
సిక్కిం
ప్రేమ్ దాస్ రాయ్
SDF
పు
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
[[హర్యానా
అంబాలా
Rattan Lal Kataria
భాజపా
పు
భివాని-మహేంద్రగఢ్
Dharambir]] S/O Bhale Ram
భాజపా
పు
ఫరీదాబాద్
Krishan Pal
భాజపా
పు
గుర్‌గావ్
Rao Inderjit Singh
భాజపా
పు
హిసార్
Dushyant Chautala
INLD
పు
కర్నాల్
Ashwini Kumar
భాజపా
పు
కురుక్షేత్ర
Raj Kumar
భాజపా
పు
రోహ్‌తక్
Deepender S Hooda]]
కాంగ్రెస్
పు
సిర్సా
Charanjeet Singh
INLD
పు
సోనీపత్
Ramesh Chander
భాజపా
పు
హమీర్‌పూర్
Anurag Singh Thakur
భాజపా
పు
హిమాచల్ ప్రదేశ్ [ మార్చు ]
రాష్ట్రం
నియోజకవర్గం
పార్లమెంటు సభ్యులు
రాజకీయ పార్టీ
లింగం
హిమాచల్ ప్రదేశ్
కాంగ్రా
శాంత కుమార్
భాజపా
పు
మండీ
రాం స్వరూప్ శర్మ
భాజపా
పు
సిమ్లా
వీరేంద్ర కశ్యప్
భాజపా
పు
అనంత్‌నాగ్
మెహబూబా ముఫ్తీ
PDP
స్త్రీ
కేంద్ర పాలిత ప్రాంతాలు [ మార్చు ]
ఇతర లింకులు [ మార్చు ]