చురు లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చురు లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1977 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంరాజస్థాన్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు28°18′0″N 75°0′0″E మార్చు
పటం

చురు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హనుమాన్‌గఢ్, చురు జిల్లాల పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
10 నోహర్ జనరల్ హనుమాన్‌ఘర్
11 భద్ర జనరల్ హనుమాన్‌ఘర్
19 సాదుల్‌పూర్ జనరల్ చురు
20 తారానగర్ జనరల్ చురు
21 సర్దార్‌షహర్ జనరల్ చురు
22 చురు జనరల్ చురు
23 రతన్‌ఘర్ జనరల్ చురు
24 సుజంగర్ ఎస్సీ చురు

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
లోక్‌సభ వ్యవధి ఎంపీ పేరు రాజకీయ పార్టీ
ఆరవది 1977-80 దౌలత్ రామ్ సరన్ జనతా పార్టీ
ఏడవ 1980-84 జనతా పార్టీ (సెక్యులర్)
ఎనిమిదవది 1984-85 మోహర్ సింగ్ రాథోడ్ భారత జాతీయ కాంగ్రెస్
1985-89 నరేంద్ర బుడానియా
తొమ్మిదవ 1989-91 దౌలత్ రామ్ సరన్ జనతాదళ్
పదవ 1991-96 రామ్ సింగ్ కస్వాన్ భారతీయ జనతా పార్టీ
పదకొండవ 1996-98 నరేంద్ర బుడానియా భారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవది 1998-99
పదమూడవ 1999–2004 రామ్ సింగ్ కస్వాన్ భారతీయ జనతా పార్టీ
పద్నాలుగో 2004-09
పదిహేనవది 2009-2014
పదహారవ 2014-2019 రాహుల్ కస్వాన్
పదిహేడవది 2019-2024 [2]

మూలాలు

[మార్చు]
  1. "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 14 March 2010.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.