బన్స్వారా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బన్స్వారా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంరాజస్థాన్ మార్చు
కాల మండలంభారత ప్రామాణిక కాలమానం మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°33′0″N 74°26′24″E మార్చు
పటం

బన్‌స్వార లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బన్‌స్వార, దుంగర్‌పూర్ పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
158 దుంగార్‌పూర్ ఎస్టీ దుంగార్‌పూర్
160 సగ్వారా ఎస్టీ దుంగార్‌పూర్
161 చోరాసి ఎస్టీ బన్‌స్వార
162 ఘటోల్ ఎస్టీ బన్‌స్వార
163 గర్హి ఎస్టీ బన్‌స్వార
164 బన్‌స్వార ఎస్టీ బన్‌స్వార
165 బగిదొర ఎస్టీ బన్‌స్వార
166 కుషాల్‌ఘర్ ఎస్టీ బన్‌స్వార

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
లోక్ సభ వ్యవధి ఎంపీ పేరు పార్టీ అనుబంధం
ప్రథమ 1952–57 భీఖా భాయ్ భారత జాతీయ కాంగ్రెస్
రెండవ 1957–62 భోగిలాల్ పాండ్య
మూడవది 1962–67 రతన్ లాల్
నాల్గవది 1967–71 హీర్జీ భాయ్
ఐదవది 1971–77 హీరా లాల్ దోడా
ఆరవది 1977–80 హీరా భాయ్ భారతీయ లోక్ దళ్
ఏడవ 1980–84 భీఖా భాయ్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
ఎనిమిదవది 1984–89 ప్రభు లాల్ రావత్ భారత జాతీయ కాంగ్రెస్
తొమ్మిదవ 1989–91 హీరా భాయ్ జనతా పార్టీ
పదవ 1991–96 ప్రభు లాల్ రావత్ భారత జాతీయ కాంగ్రెస్
పదకొండవ 1996–98 తారాచంద్ భగోరా
పన్నెండవది 1998–99 మహేంద్రజీత్ సింగ్ మాల్వియా
పదమూడవ 1999-04 తారాచంద్ భగోరా
పద్నాలుగో 2004–2009 ధన్ సింగ్ రావత్ భారతీయ జనతా పార్టీ
పదిహేనవది 2009–2014 తారాచంద్ భగోరా భారత జాతీయ కాంగ్రెస్
పదహారవ 2014–2019 మన్‌శంకర్ నినామా భారతీయ జనతా పార్టీ
పదిహేడవది [2] 2019 కనక్ మల్ కతారా

మూలాలు

[మార్చు]
  1. "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 16 October 2009.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.