జుంఝును లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
జుంఝును లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | రాజస్థాన్ |
| కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
| అక్షాంశ రేఖాంశాలు | 28°6′0″N 75°24′0″E |

జుంఝును లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఝున్‌ఝును, సికార్ జిల్లాల పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 25 | పిలానీ | ఎస్సీ | ఝుంఝును |
| 26 | సూరజ్‌గర్ | జనరల్ | ఝుంఝును |
| 27 | ఝుంఝును | జనరల్ | ఝుంఝును |
| 28 | మండవ | జనరల్ | ఝుంఝును |
| 29 | నవాల్‌ఘర్ | జనరల్ | ఝుంఝును |
| 30 | ఉదయపూర్వతి | జనరల్ | ఝుంఝును |
| 31 | ఖేత్రి | జనరల్ | ఝుంఝును |
| 32 | ఫతేపూర్ | జనరల్ | సికర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1952 | రాధేశ్యామ్ మొరార్క | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1957 | ||
| 1962 | ||
| 1967 | ఆర్.కె. బిర్లా | స్వతంత్ర పార్టీ |
| 1971 | శివనాథ్ సింగ్ గిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1977 | కన్హయ్య లాల్ | జనతా పార్టీ |
| 1980 | భీమ్ సింగ్ | |
| 1984 | మొహమ్మద్ అయూబ్ ఖాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1989 | జగదీప్ ధంఖర్ | జనతా దళ్ |
| 1991 | మొహమ్మద్ అయూబ్ ఖాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1996 | శిశ్ రామ్ ఓలా | ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్ (టి) |
| 1998 | స్వతంత్ర | |
| 1999 | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2004 | ||
| 2009 | ||
| 2014 | సంతోష్ అహ్లవత్ | భారతీయ జనతా పార్టీ |
| 2019[2] | నరేంద్ర కుమార్ | |
| 2024[3][4] | బ్రిజేంద్ర సింగ్ ఓలా | భారత జాతీయ కాంగ్రెస్ |
2019 ఎన్నికల ఫలితాలు
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
|---|---|---|---|---|---|
| భారతీయ జనతా పార్టీ | నరేంద్ర కుమార్ | 7,38,163 | 61.57 | ||
| భారత జాతీయ కాంగ్రెస్ | శర్వాని కుమార్ | 4,35,616 | 36.33 | ||
| NOTA | నోటా | 8,497 | 0.71 | ||
| స్వతంత్ర | శర్వాని కుమార్ | 5,582 | 0.47 |
| |
| మెజారిటీ | 3,02,547 | 25.24 | |||
| మొత్తం పోలైన ఓట్లు | 12,03,702 | 62.11 | +2.69 | ||
| భారతీయ జనతా పార్టీ hold | Swing | ||||
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary & Assembly Constituency wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 13 November 2009.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "Jhunjhunu Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Jhunjhunu" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.