జలోర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
జలోర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | రాజస్థాన్ |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 25°18′0″N 72°36′0″E |
జలోర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సిరోహి, జలోర్ పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
141 | అహోరే | జనరల్ | జాలోర్ |
142 | జాలోర్ | ఎస్సీ | జాలోర్ |
143 | భిన్మల్ | జనరల్ | జాలోర్ |
144 | సంచోరే | జనరల్ | జాలోర్ |
145 | రాణివార | జనరల్ | జాలోర్ |
146 | సిరోహి | జనరల్ | సిరోహి |
147 | పిండ్వారా-అబు | ఎస్టీ | సిరోహి |
148 | రియోడార్ | ఎస్సీ | సిరోహి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎంపీ | పార్టీ | |
---|---|---|---|
1952 | భవానీ సింగ్ స్వతంత్రుడు | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | సూరజ్ రతన్ దమానీ | ||
1962 | హరీష్ చంద్ర మాథుర్ | ||
1967 | DN పటోడియా | స్వతంత్ర పార్టీ | |
1971 | NK సంఘీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | హుకం రామ్ | జనతా పార్టీ | |
1980 | విర్దా రామ్ ఫుల్వారియా | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1984 | సర్దార్ బూటా సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | కైలాష్ చంద్ర మేఘవాల్ | భారతీయ జనతా పార్టీ | |
1991 | సర్దార్ బూటా సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1996 | పర్శరామ్ మేఘవాల్ | ||
1998 | సర్దార్ బూటా సింగ్ | స్వతంత్ర | |
1999 | సర్దార్ బూటా సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | బి. సుశీల | భారతీయ జనతా పార్టీ | |
2009 | దేవ్‌జీ పటేల్ | ||
2014 | |||
2019 [2] | |||
2024 | లుంబరం చౌదరి |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 14 March 2010.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.