బార్మర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బార్మర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంరాజస్థాన్ మార్చు
కాల మండలంభారత ప్రామాణిక కాలమానం మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°45′36″N 71°24′0″E మార్చు
పటం

బార్మర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జైసల్మేర్, బార్మర్ పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
132 జైసల్మేర్ జనరల్ జైసల్మేర్
134 షియో జనరల్ బార్మర్
135 బార్మర్ జనరల్ బార్మర్
136 బేటూ జనరల్ బార్మర్
137 పచ్చపద్ర జనరల్ బార్మర్
138 శివనా జనరల్ బార్మర్
139 గూఢ మలాని జనరల్ బార్మర్
140 చోహ్తాన్ ఎస్సీ బార్మర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
లోక్ సభ వ్యవధి ఎంపీ పేరు పార్టీ అనుబంధం
ప్రథమ 1952-1957 భవానీ సింగ్ స్వతంత్ర
రెండవ 1957-1962 రఘునాథ్ సింగ్ బహదూర్
మూడవది 1962-1967 తాన్ సింగ్ రామరాజ్య పరిషత్
నాల్గవది 1967-1971 అమృత్ నహతా భారత జాతీయ కాంగ్రెస్
ఐదవది 1971-1977
ఆరవది 1977-1980 తాన్ సింగ్ జనతా పార్టీ
ఏడవ 1980-1984 విరధి చంద్ జైన్ భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవది 1984-1989
తొమ్మిదవ 1989-1991 కళ్యాణ్ సింగ్ కల్వి జనతాదళ్
పదవ 1991-1996 రామ్ నివాస్ మిర్ధా భారత జాతీయ కాంగ్రెస్
పదకొండవ 1996-1998 సోనా రామ్
పన్నెండవది 1998-1999
పదమూడవ 1999-2004
పద్నాలుగో 2004-2009 మన్వేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ
పదిహేనవది 2009-2014 హరీష్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
పదహారవ 2014-2019 సోనా రామ్ భారతీయ జనతా పార్టీ
పదిహేడవది [2] 2019- 2024 కైలాష్ చౌదరి
18వ లోకసభ 2024-ప్రస్తుతం ఉమ్మెద రామ్ బెనివాల్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 11 August 2009.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.