గంగానగర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Existence | 1952 |
---|---|
Reservation | ఎస్సీ |
Current MP | నిహాల్ చంద్ |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | రాజస్థాన్ |
Assembly Constituencies | సదుల్షహర్ గంగానగర్ కరణ్‌పూర్ సూరత్‌గఢ్ రైసింగ్‌నగర్ సంగరియా హనుమాన్‌ఘర్ పిలిబంగా |
గంగానగర్ లోక్‌సభ నియోజకవర్గం రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]గంగానగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది శాసనసభ స్థానాలు ఉన్నాయి.[1]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
1 | సాదుల్షహర్ | జనరల్ | గంగానగర్ |
2 | గంగానగర్ | జనరల్ | గంగానగర్ |
3 | కరణ్‌పూర్ | జనరల్ | గంగానగర్ |
4 | సూరత్‌గఢ్ | జనరల్ | గంగానగర్ |
5 | రాయ్‌సింగ్‌నగర్ | ఎస్సీ | గంగానగర్ |
7 | సంగరియా | జనరల్ | హనుమాన్‌ఘర్ |
8 | హనుమాన్‌ఘర్ | జనరల్ | హనుమాన్‌ఘర్ |
9 | పిలిబంగా | ఎస్సీ | హనుమాన్‌ఘర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 1952: పన్నాలాల్ బరుపాల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1957: పన్నాలాల్ బరుపాల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1962: పన్నాలాల్ బరుపాల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: పన్నాలాల్ బరుపాల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1971: పన్నాలాల్ బరుపాల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1977: బేగా రామ్, జనతా పార్టీ
- 1980: బీర్బల్ రామ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1984: బీర్బల్ రామ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: బేగారం చౌహాన్, జనతాదళ్
- 1991: బీర్బల్ రామ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 1996: నిహాల్చంద్ మేఘ్వాల్, భారతీయ జనతా పార్టీ
- 1998: శంకర్ పన్ను, భారత జాతీయ కాంగ్రెస్
- 1999: నిహాల్చంద్ మేఘ్వాల్, భారతీయ జనతా పార్టీ
- 2004: నిహాల్చంద్ మేఘ్వాల్, భారతీయ జనతా పార్టీ
- 2009: భరత్ రామ్ మేఘవాల్, భారత జాతీయ కాంగ్రెస్
- 2014: నిహాల్చంద్ మేఘ్వాల్, భారతీయ జనతా పార్టీ
- 2019: నిహాల్చంద్ మేఘ్వాల్, భారతీయ జనతా పార్టీ[2][3]
- 2024: కుల్దీప్ ఇండోరా
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 10 March 2010.
- ↑ Lok Sabha (2022). "Nihalchand". Archived from the original on 1 September 2022. Retrieved 1 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.