భిల్వారా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భిల్వారా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంరాజస్థాన్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°18′0″N 74°36′0″E మార్చు
పటం

భిల్వారా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భిల్వార, బుంది పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
177 అసింద్ జనరల్ భిల్వారా
178 మండల్ జనరల్ భిల్వారా
179 సహారా జనరల్ భిల్వారా
180 భిల్వారా జనరల్ భిల్వారా
181 షాహపురా ఎస్సీ భిల్వారా
182 జహజ్‌పూర్ జనరల్ భిల్వారా
183 మండల్‌ఘర్ జనరల్ భిల్వారా
184 హిందోలి జనరల్ బండి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
లోక్ సభ వ్యవధి ఎంపీ పార్టీ
ప్రథమ 1952-57 హరి రామ్ నాథనీ రామరాజ్య పరిషత్
రెండవ 1957-62 రమేష్ చంద్ర వ్యాస్ భారత జాతీయ కాంగ్రెస్
మూడవది 1962-67 కెఎల్ శ్రీమాలి
నాల్గవది 1967-71 రమేష్ చంద్ర వ్యాస్
ఐదవది 1971-77 హేమేంద్ర సింగ్ బనేరా భారతీయ జనసంఘ్
ఆరవది 1977-80 రూప్లాల్ సోమాని జనతా పార్టీ
ఏడవ 1980-84 గిర్ధారి లాల్ వ్యాస్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
ఎనిమిదవది 1984-89 భారత జాతీయ కాంగ్రెస్
తొమ్మిదవ 1989-91 హేమేంద్ర సింగ్ బనేరా జనతాదళ్
పదవ 1991-96 శివ చరణ్ మాధుర్ భారత జాతీయ కాంగ్రెస్
పదకొండవ 1996-98 సుభాష్ చంద్ర బహేరియా భారతీయ జనతా పార్టీ
పన్నెండవది 1998-99 రాంపాల్ ఉపాధ్యాయ్ భారత జాతీయ కాంగ్రెస్
పదమూడవ 1999-04 వి.పి. సింగ్ బద్నోర్ భారతీయ జనతా పార్టీ
పద్నాలుగో 2004-09
పదిహేనవది 2009-14 సీ.పీ. జోషి భారత జాతీయ కాంగ్రెస్
పదహారవ 2014-19 సుభాష్ చంద్ర బహేరియా భారతీయ జనతా పార్టీ
పదిహేడవది [3] 2019-

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
  2. "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 5 November 2010.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.