వి.పి. సింగ్ బద్నోర్
Appearance
వి. పి. సింగ్ బద్నోర్ | |||
| |||
పదవీ కాలం 22 ఆగష్టు 2016[1] – 30 ఆగష్టు 2021 | |||
రాష్ట్రపతి | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
ముందు | కప్తాన్ సింగ్ సోలంకి | ||
తరువాత | బన్వారిలాల్ పురోహిత్ | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 5 జులై 2010 – 5 జులై 2016 | |||
నియోజకవర్గం | రాజస్థాన్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1999 – 2009 | |||
ముందు | రాంపాల్ ఉపాధ్యాయ్ | ||
తరువాత | సీ.పీ. జోషి | ||
నియోజకవర్గం | భిల్వారా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బద్నోర్, రాజ్‌పుతానా, భారతదేశం | 1948 మే 12||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | అల్కా సింగ్, ( వివాహం. 1978 ) | ||
సంతానం | 2 | ||
నివాసం | భిల్వారా, రాజస్థాన్ (ప్రైవేట్) రాజ్ భవన్, చండీగఢ్ (అధికారిక నివాసం) | ||
మూలం | [[1]] |
విజయేందర్ పాల్ సింగ్ బద్నోర్ (జననం 12 మే 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.అతను రెండుసార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, 2016 ఆగస్టు 22 నుండి 2021 ఆగస్టు 30 వరకు పంజాబ్ 28వ గవర్నర్‌గా, 2016 ఆగస్టు 22 నుండి 2021 ఆగస్టు 30 వరకు చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా పని చేశాడు.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]బద్నోర్ నాలుగుసార్లు బిజెపి ఎమ్మెల్యేగా (1977-80, 1985-90, 1993-98 & 1998-99) రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసి భిల్వారా లోక్‌సభ నియోజకవర్గం 1999 నుండి 2009 వరకు రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికై ఆ తరువాత 2010 నుండి 2016 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు. వి.పి. సింగ్ బద్నోర్ 2016 ఆగష్టు 18న పంజాబ్ గవర్నర్‌గా నియమితుడై[4][5] 2021 ఆగష్టు 30 వరకు విధులు నిర్వహించాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Najma Heptulla, Mukhi appointed Governors". Business Standard India. Business Standard. 17 August 2016.
- ↑ Firstpost (21 August 2016). "VP Singh Badnore to take oath as Punjab Governor on Monday" (in ఇంగ్లీష్). Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
- ↑ Hindustan Times (17 August 2016). "Who is VP Singh Badnore? 5 things to know about the new Punjab governor" (in ఇంగ్లీష్). Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
- ↑ The Economic Times (22 August 2016). "V P Singh Badnore sworn in as new Punjab Governor". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
- ↑ "V P Singh Badnore sworn in as new Punjab Governor | India.com" (in ఇంగ్లీష్). 22 August 2016. Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
- ↑ The Times of India (30 August 2021). "Punjab guv VP Singh Badnore leaves Raj Bhawan with ceremonial send off". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.